AP TET DSC 2021 PSYCHOLOGY (బాల్యదశ) TEST౼ 32
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "రాజకీయాల పట్ల విద్యార్థుల వైఖరిపై ప్రసార మాధ్యమాల ప్రభావం" అను అంశంలో పరతంత్ర చరం ?
#2. "విద్యార్థుల సాధన పై కృత్యాధార పద్దతి ప్రభావం" అను ప్రయోగంలో విద్యార్థుల ఆసక్తి అనునది ?
#3. శ్రీనివాస్ అను విద్యార్థిలో సహకార గుణం తక్కువగా ఉంది. కాని అతని ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సహకార గుణం చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్దారించాడు. ఇది నిర్దారణ మాపనిలోని ఏ లోపాన్ని తెలియజేయును ?
#4. తరగతి గదిలో పాఠం బోధిస్తూ విద్యార్థుల ప్రవర్తనను పరిశీలంచడం దీనికి ఉదాహరణ ?
#5. అంత్ణపరీక్షణ పద్దతి ద్వారా వీటిని తెలుసుకోగలం ఎ)వ్యక్తి అంతర్గత ప్రవర్తన బి)వ్యక్తి అచేతన అనుభవాలు సి)వ్యక్తి చేతన అనుభవాలు డి)వ్యక్తి బహిర్గత ప్రవర్తన
#6. గెస్సెల్ అనే శాస్త్రవేత్త రూపొందించిన "అబ్జర్వేషన్ డోమ్" దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు ?
#7. పరిశీలన పద్దతి పరిమితి కానిది
#8. పిల్లల ప్రవర్తన సంస్కృతి మరియు పరిసరాలలో మార్పుల యొక్క ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం కల మనోవైజ్ఞానిక అధ్యయన పద్దతి ?
#9. ప్రయోగ పద్దతిలో విద్యార్థుల ప్రవర్తన పై ప్రభావం చూపే చరం ?
#10. ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ?
#11. ప్రవర్తనను అధ్యయనం చేయడంలో అత్యంత విశ్వసనీయత పద్దతి ?
#12. R.B.కాటిల్ 16PF దీనికి ఉదాహరణ
#13. ఉపాధ్యాయులు స్వీయ మూల్యాంకనం, స్వీయ సూచనల ద్వారా తమ బోధనను మెరుగు పరుచుకోవడానికి తోడ్పడే అధ్యయన పద్దతి ?
#14. ప్రశ్నావళి పద్దతిని ఎందుకు ఉపయోగిస్తారు ?
#15. దత్తాంశాలను సేకరించడానికి చాలా అనువైన పద్దతి ?
#16. ఈ రకపు పెంపకపు శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అవసరానికి మించి శ్రద్ధ చూపుతారు ?
#17. విటమిన్ హెచ్ మరియు కోటిన్ స్కీఆర్ ప్రకారం కుటుంబం నిర్వహించాల్సిన కార్యo కానిది
#18. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియము ఏమంటారు ?
#19. పిల్లల యొక్క అన్న సంఘటనలలో జరిగే ప్రవర్తనలను నమోదు చేసేది ?
#20. చైల్డ్ అంటే బిడ్డ లేదా పిల్లకాయ అని చెప్పినది ?మెక్ మిలన్ విద్యార్థి నిఘంటువు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here