AP TET DSC 2021 PSYCHOLOGY (అభ్యసనం) TEST౼ 26
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. రామకృష్ణ అనే ఉపాధ్యాయుడు తరగతిలోని పిల్లలందరికీ ఆనందంకలిగించే విధంగా అభ్యసన కార్యక్రమాలు రూపొందిస్తాడు. ఇది ఈ అభ్యసన సిద్దాంతాన్ని తెలియజేస్తుంది ?
#2. సురేష్ అను ఉపాధ్యాయుడు ఆకర్షణీయమైన బోదనోపకారణాలను ఉపయోగిస్తూవిద్యార్థులలో అభ్యసనపట్ల ఆసక్తి కలిగించాడు. ఆ ఉపాధ్యాయుడు ఈ అభ్యసనా సిద్దాంతాన్ని పాటిస్తున్నట్లు చెప్పవచ్చు ?
#3. సలీమ్ అనే విద్యార్థి తరచు పాఠశాలకు గైర్హాజరు అవుతున్నాడు. ఆ విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యే విధంగా చేయుటకు తోడ్పడు అభ్యసనా సిద్దాంతం ?
#4. దుర్గాప్రసాద్ అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థుల చేత క్లిష్టమైన లక్ష్యాలను కూడా సాధింపచేస్తున్నాడు. ఇది ఈ అభ్యసనా సిద్దాంతాన్ని బలపరుస్తుంది ?
#5. "యత్నరహిత అభ్యసనం" కల అభ్యసనా సిద్దాంతం ?
#6. "తక్షణ పునర్బలన సూత్రం"ను పాటించే సూత్రం ?
#7. ఉన్నత క్రమ నిబంధనం అనగా ?
#8. ఏకలవ్యుడు విలువిద్యలో ఆరితేరాడానికి తోడ్పడిన అభ్యసనా సిద్దాంతం ?
#9. శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో నిబంధనం ఏర్పడే సమయాన్ని సూచించే దశ ?
#10. పూర్వ పరిచయం అనునది ?
#11. "గురువు లేని విద్య గుడ్డి విద్య" అని చెప్పే అభ్యసనా సిద్దాంతం ?
#12. వాట్సన్ ప్రయోగంలో తెల్లని ఎలుక ?
#13. పావ్ లోవ్ మరియు వాట్సన్ ప్రయోగాలు దీనికి ఉదాహరణ ?
#14. మానస అనే విద్యార్థిని వ్రాసేటప్పుడు తరుచుగా 'b' కి బదులు 'd' రాస్తుంది. దీనిని ఈ విధంగా భావించవచ్చు ?
#15. లాక్ డౌన్ సమయంలో పోలీసులు అంటే భయం ఏర్పరచు కొన్న ప్రజలు, పోలీస్ వారి వాహనం చూసిన, పోలీస్ వారి వాహనం చేసే శబ్దం విన్న కూడా భయపడుతున్నారు. ఇది పావ్ లోవ్ ఏ నియమాన్ని బలపరుస్తుంది ?
#16. వైగోట్ స్కీ ప్రకారం క్రిందివానిలో దిగువ/నిమ్నస్థాయి మానసిక ప్రక్రియ ?
#17. ప్రముఖుల జీవిత చరిత్రలు చదివి ప్రేరణ పొందడం దీనికి ఉదాహరణ ?
#18. తల్లిదండ్రులే ప్రాథమిక ఉపాధ్యాయులుగా ఉంటే విద్యా విధానం ?
#19. బుద్ధిమాంద్యుల విద్యా కార్యక్రమం కానిది ?
#20. ఒక పాఠశాలలో గణిత ఉపాధ్యాయుని పోస్టు ఖాళీగా ఉంది. అందువలన ఆ పాఠశాలలోని విద్యార్థులు గణితం సబ్జెక్టులో వెనుకబడిపోయారు. ఇలా గణితంలో వెనుకబడి పోవడానికి కారణం అయిన కారకం ?
#21. ప్రదీప్ అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయదలిచాడు. దీనికి తోడ్పడే అభ్యసనా సిద్దాంతం ?
#22. బెర్నౌలీ సూత్రాన్ని విమానాల తయారీలో ఉపయోగించు కోవడం అనునది ఈ అభ్యసనా బదలాయింపు సిద్దాంతాన్ని సూచిస్తుంది ?
#23. ప్రొ౹౹ డన్ యొక్క ప్రత్యేక. అవసరాలు కల పిల్లల వర్గీకరణలో లేనివారు ?
#24. శాస్త్రీయ నిబంధనంలో సంసర్గం వేటి మధ్య జరుగుతుంది ?
#25. సరైన ప్రతిస్పందనను ఎంపిక చేసుకొనుట అను అంశం ప్రధానంగా కల సిద్దాంతం
#26. "సమస్యా పరిష్కారం" అను అంశం ప్రధానంగాగల అభ్యసనాసిద్దాంతం ?
#27. ఒక వ్యక్తికి ప్రమాదంలో తలకు దెబ్బ తగిలింది. అందువలన అతడు గతాన్ని మర్చిపోయాడు. ఇది దీనికి ఉదాహరణ
#28. శ్రీధర్ కు డీఎస్సీ పరీక్షలో ప్రశ్నను చూడగానే జవాబు గుర్తుకు వచ్చింది. ఇది ఈ రకపు స్మృతిగా చెప్పవచ్చు ?
#29. శరీర అవయవాలు అసంకల్పితంగాను, అనియంత్రితం గాను కదలడాన్ని ఏమంటారు ?
#30. దివ్య తొలిసారిగా డిఎస్సీ కోసం సైకాలజీ సబ్జెక్టు చదువుతోంది. అపుడు అభ్యసన వక్రరేఖ ఈ విధంగా ఉంటుంది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here