AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 92
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక గ్రహం మీద 'X' సెకన్లలో ఒక వస్తువు 4x² మీ. దూరం స్వేచ్ఛగా క్రిందకు పడిన, ఆ గ్రహ ఉపరితలం మీద గురుత్వాకర్షణ (గురుత్వ త్వరణం) విలువ
#2. ఒక రాయిని 'u' వేగంతో పైకి విసిరారు. అదే కాలంలో మరొక రాయిని '2u' ఎత్తు నుండి క్రిందకు పడవేయగా ఆ రెండు రాళ్లు గాలిలో కలిసేందుకు పట్టు సమయం
#3. ఒక వస్తువు 2సె. కాలవ్యవధిలో 30మీ., తరువాత 2సె. కాలవ్యవధిలో 50మీ. ప్రయాణం చేసిన ఆ వస్తువు త్వరణం
#4. సంవత్సరంలో 360 రోజులు ఉన్నాయనుకుందాం. భూమికి, సూర్యునికి మధ్య దూరం ప్రస్తుత దూరంలో 2వ వంతుకు తగ్గిస్తే సంవత్సరంలో రోజుల సంఖ్య
#5. సెల్సీయస్, ఫారన్ హీట్ మానాలు సమానమయ్యే ఉష్ణోగ్రతను కెల్విన్ మానంలో తెలపండి
#6. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
#7. ఉత్సర్గ నాళిక అనగా
#8. ఒక ఆల్ఫాకణంలో ఉండేవి
#9. మొదటి కక్ష్య (K) లో గల అత్యధిక ఎలక్ట్రాన్ ల సంఖ్య
#10. రెండవ కక్ష్య (L) ను ఎలక్ట్రాన్ లతో నింపుట ఈ మూలకంతో పూర్తగును
#11. రక్షణ కోసం సమూహాలు ఏర్పడటం వంటి ప్రవర్తన
#12. బాటిల్ నోస్ వంటి డాల్ఫీన్ల పై ప్రయోగం జరిపిన ద్వీపము
#13. అర్ధవృత్తం తయారు చేయడానికి వీలైన మట్టి
#14. "ఉపమృత్తిక" అని క్రింది క్షితిజానికి పేరు
#15. 4R వంటి నూతన పద్దతి ద్వారా క్రింది వ్యర్ధాలను తగ్గించవచ్చును
#16. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రానికి చెందని ప్రవాహం
#17. ఆహార పదార్ధాల ప్యాకేజింగ్ లో విస్తృతంగా ఉపయోగిస్తున్న ఖనిజం
#18. కట్ని ప్రాంతంలో లభించే ముఖ్యమైన ఖనిజం
#19. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న మండలాల సంఖ్య
#20. తుమ్మ, బలుసు, రేగు, చందనం, వేప వృక్షజాతులు పెరిగే అటవీ రకం
#21. రెండవ ప్రపంచయుద్దానంతరం గుయోమిండాంగ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతం
#22. మొదటి ప్రపంచ యుద్దానంతరం జర్మనీలో ఏర్పడిన ప్రభుత్వం
#23. "జనోయిస్" అనగా
#24. "డెలాక్రాయిక్స్" ఈ వాదానికి చెందినవారు
#25. 20వ శతాబ్దంను తీవ్ర సంచనాల యుగంగా పేర్కొన్నది
#26. "14సం౹౹ల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకొనుట నిషేధం" అనే అంశం ఈ హక్కు పరిధిలోనిది
#27. "అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం" దీని ఉద్దేశం
#28. అసిస్టెంట్ సెషన్స్ జడ్జి/జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారించు కేసులు
#29. ఈ లక్షణం రాజ్యాన్ని ఇతర సంస్థల నుంచి వేరు పరుస్తుంది
#30. అస్పృశ్యత నిషేధం అనేది భారత రాజ్యాంగంలోని క్రింది హక్కులో అంతర్భాగం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here