AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 30
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. క్రింది వానిలో వికేంద్రీకరణ దర్పణం
#2. పుటాకారదర్పణ విషయంలో నిజ వస్తువుకు మరియు నిజ ప్రతిబింబంకు గల కనిష్ట దూరము....
#3. పుటాకారదర్పణం యొక్క వక్రతా కేంద్రం గుండా పోతున్న కాంతి కిరణం యొక్క పతన కోణం.....
#4. 24సెం.మీ. వ్యాసార్థం గల ఒకగుళ్లగోళము నుండి పుటాకార దర్పణమును తయారుచేసిన దాని నాభ్యంతరం
#5. పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడు పొందగలం ?
#6. అమ్మోనియా అణువు ఆకృతి
#7. పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణ భావనను ప్రవేశ పెట్టినది
#8. π బంధాలను ఏర్పరిచే ఆర్బిటాళ్ళు
#9. పచ్చళ్ళు నిల్వ చేయుటకు ఉపయోగిoచు కార్బక్సిలిక్ ఆమ్లం
#10. అణు సాదృశ్యత ప్రదర్శించే హైడ్రోకార్బన్
#11. IUCN అనగా
#12. మిథ్యా శరీర కుహురం కలిగిన త్రిస్తరిత జీవి
#13. "కోమిటిసంచులు" అనునవి క్రింది వర్గంనకు చెందినవి
#14. అమైలేజ్ ఎంజైమ్ లోపించిన జీర్ణనాళ భాగం
#15. మానవునిలో మొత్తం నాడుల సంఖ్య
#16. ఈ క్రింది వాటిలో శిలావరణాన్ని ప్రభావితం చేయని మానవ చర్య
#17. క్రింది వానిలో సరికాని వాక్యము
#18. గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖాoశాన్ని 0° రేఖాoశంగా గుర్తించడానికి కారణం
#19. ఉష్ణమండలo ఈ అక్షాoశాల మధ్య విస్తరించింది
#20. 1977 డిసెంబర్ లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన క్యోటో ప్రోటోకాల్ యొక్క ప్రధాన ఉద్దేశం
#21. ప్రముఖ నావికుడు అమెరిగో వెస్పుచి ఈ దేశమునకు చెందినవాడు
#22. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమము నడిపినవారు
#23. 'ప్రతాపరుద్ర యశోభుషణం'ను రచించినవారు
#24. 'మహనవమి దిబ్బ' అనే గొప్ప కట్టడము వీరి కాలము నాటిది
#25. క్రీ.శ.1420లో విజయనగర రాజ్యంను సందర్శించిన ఇటలీ యాత్రికుడు
#26. రాజ్యంగము ప్రకారం కేంద్రమంత్రి మండలి ఎవరికి సమిష్ట జవాబు దారీగా ఉంటుంది ?
#27. రాజ్యాంగములోని ఆర్టికల్ 51A లో ఎన్ని ప్రాథమిక విధులు తెలుపబడినాయి ?
#28. క్రింది వాటిలో ఏ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుతారు ?
#29. రాజ్యాంగ పరిషత్ కు సలహాదారుగా ఉన్నవారు
#30. పార్లమెంటు సమావేశాల్లో ఆఖరి సమావేశ దినము నుండి తరువాత సమావేశంలో మొదటి సమావేశ దినము మధ్యకాల అవధి ఈ పరిమితిని మించరాదు
#31. స్వాతంత్ర్యం పొందిన తరువాత, తొలి పారిశ్రామిక విధానతీర్మానం చేయబడిన సంవత్సరం
#32. భారతీయ పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేయబడిన సంవత్సరం
#33. నిర్మిత ఉత్పత్తి కారకము
#34. సేవారంగానికి సంబంధించని కార్యక్రమం
#35. భారతదేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధిని కల్పించే పరిశ్రమ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here