Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. క్రింది వానిలో ఉపరితల ప్రక్రియ
#2. క్రింది వాటిలో ఉష్ణీకరణ ప్రక్రియ
#3. పళ్లెం, కప్పు, సాసర్ మరియు వాచ్ గ్లాస్ లలో సమాన పరిమాణంలో స్పీరిట్ ను తీసుకుంటే దేనిలో స్పీరిట్ నెమ్మదిగా భాష్పీభవనం చెందును ?
#4. కుంభాకార దర్పణ నాభ్యాoతరం 50 సెం.మీ. అయిన దర్పణ వక్రతా వ్యాసార్థం ఎంత ?
#5. ఒక పుటాకారదర్పణం నాభ్యాంతరం 30సెం.మీ. ఆ దర్పణానికి ముందు 20సెం.మీ. దూరంలో వస్తువును ఉంచినట్లయితే ఆ దర్పణం ఆవర్ధనం ఎంత ?
#6. A, B, C, D లు వరుసగా పరమాణు సంఖ్యలు 9, 17, 19, 35 కలిగి ఉన్నాయి. అయిన వాటిలో భిన్నమైనది
#7. 2, 8, 1 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన ఒక మూలకము రసాయనికంగా క్రింద ఇచ్చిన మూలకాలలో ఏ మూలకంతో పోలి ఉంటుంది ?
#8. 13వ గ్రూప్ లో ఉన్న మూలకం M యొక్క క్లోరైడ్ ఫార్ములా
#9. క్రింది వానిలో అధిక ధన విద్యుదాత్మక విలువ గల మూలకం
#10. VSEPR సిద్దాంతం ప్రకారం NH₃ లో బంధకోణం 107° 48 ఉండడానికి గల కారణం
#11. కండరాల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్
#12. ప్రకృతికి మూల ప్రమాణం
#13. అండోత్పాదకాలను గుర్తించడానికి క్రింది లక్షణాలు ఉపయోగపడును
#14. క్రింది వానిని జతపరుచుము 1)మెదడువాపు వ్యాధి. ఎ)ఎడిస్ దోమ 2)డెంగ్యూ. బి)క్యూలెన్స్ దోమ 3)మలేరియా. సి)అనాఫిలిస్ దోమ
#15. క్రింది వానిలో గౌర్ మౌస్ జింకను సంరక్షిస్తున్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
#16. క్రింది వానిలో సరికాని వాక్యము
#17. మన రాష్ట్రంలో వేగి, ఏగిస, మద్ది, బండారు, జిట్టేగి ఈ అడవులలో పెరుగుతాయి
#18. కాగితం తయారీలో వివిధ దశల వరుస క్రమము
#19. మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అష్టమిస్తున్నాయన్న భ్రమ కలగడానికి కారణం
#20. క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి
#21. కుతుబ్ మినార్ నిర్మాణము ప్రారంభించినవారు మరియు పూర్తి చేసినవారు వరుసగా
#22. 'సత్యార్థ ప్రకాశ్' అనే పుస్తకమును రచించినవారు
#23. బాల్య వివాహాలు మరియు బహుభార్యత్వమునకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త
#24. 19వ శతాబ్దంలో 'బానిస వర్తకము' ముగిసిన అనంతరము బానిసలను స్వేచ్ఛాయుత పౌరులుగా ప్రకటించిన దేశము
#25. 1918వ సంవత్సరంలో గాంధీజీ పాల్గొన్న ఉద్యమాలు
#26. భారత రాజ్యాంగమునకు ప్రధాన ఆధారము
#27. వి.పి.సింగ్ తరువాత మనదేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారు
#28. ఏ లోక్ సభ పదవీ కాలాన్ని 5సం౹౹లకు మించి పొడిగించడం అయినది ?
#29. క్రింది వారిలో రాష్ట్ర గవర్నర్ చేత నియమించబడని వారు
#30. ఓటుహక్కు మరియు భారత్ లో ఎన్నిక కావడం అనునది
#31. నెఫ్ట్ అనగా
#32. స్వాతంత్ర్యం పొందిన తరువాత భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి కారణం కానిది
#33. భారత జనాభా గణన ప్రకారం 'శ్రామిక జనాభా'లోకి రానివారు
#34. ఒక పంటకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది
#35. 2011 భారతదేశ జనాభాలెక్కల స్త్రీ పురుష నిష్పత్తిప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్య
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here