TET DSC TELUGU 7th CLASS (కూచిపూడి నాట్యం, ప్రకటన & సీత ఇష్టాలు)౼ 191

Spread the love

TET DSC TELUGU 7th CLASS (కూచిపూడి నాట్యం, ప్రకటన & సీత ఇష్టాలు)౼ 191

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. దేవాలయం అను పదానికి వికృతి

#2. క్రిందివానిలో ఆమ్రేడిత సంధి పదం

#3. కూచిపూడి నాట్యం అనే పాఠ్యఅంశం యొక్క ఇతివృత్తం

#4. కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు

#5. ఈ క్రిందివానిలో కూచిపూడి నాట్యంలో స్వతంత్ర్యంగా చోటు చేసుకున్న ప్రక్రియలు

#6. భరతుని నాట్య శాస్త్ర గ్రంథం ప్రకారం నాట్యం

#7. కూచిపూడి మూర్తిత్రయంలో లేనివారు

#8. కూచిపూడి నాట్యంలో ప్రక్రియలు అయిన నృత్యరూపక, నృత్యనాటికలను వెలువరించినవారు

#9. నాట్యశాస్త్రానికి ఉండే అంగాలలో అభినయం గురించి వివరంగా తెలిపిన గ్రంథం

#10. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన "గోరువంకలు" అనునది

#11. ప్రకటన పాఠ్యఅంశంలో తిలక్ రాకెట్లను ఎక్కడికి పంపించమని తెల్పారు

#12. ప్రకటన పాఠ్యఅంశంలో కవి అందరూ కలిసి పరారీ అయిన వ్యక్తిని వెతికి తీసుకురావాలని చెప్పాడు. పరారి అయిన వ్యక్తి ఈ క్రిందివానిలో

#13. ఈ క్రిందివానిలో సమానార్ధక పదాలకు సంబంధించి సరికానిది

#14. దళం గుంపు, ఆకు దీనిలో దళం అను పదానికి గుంపు, ఆకు అనునవి

#15. అచ్చునకు ఆమ్రేడితం పరంబగునప్పుడు సంధి

#16. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన 'అమృతం కురిసిన రాత్రి' కవితా గ్రంధానికి వచ్చిన పురస్కారం

#17. 'అపారకృపా తరంగితాలైన నాయనాంచలాలు ఆనందం జాలు వారే స్నిగ్ధ పరిమళాలు' అని తిలక్ సంభోధించినది

#18. రాజనాలు అను పదానికి అర్థం

#19. సీత ఇష్టాలు పాఠ్యఅంశంలోని కథకుని పేరు

#20. బుర్రకథలో కథ చెప్పేవారిని ఇలా పిలుస్తారు

#21. బుర్రకథలో ఈ క్రిందివారిలో ఏ ఆదర్శమహిళల గురించి తెల్పారు?

#22. సీత ఇష్టాలు అనే పాఠ్యఅంశంలో శ్రావణి టీచర్ ఏ ఊరుకు టీచర్ గా వెళ్ళింది?

#23. శివయ్య, గౌరమ్మ దంపతులకు తొలి సంతానం

#24. బుర్రకథ ప్రారంభంలో కరుణ చూపమని ప్రార్ధించిన దైవo

#25. ఆహా! ఎంత బాగుందో! అను వాక్యం

#26. బుర్రకథ ప్రారంభంలో సీతను ఈ క్రిందివాటిలో ఏ విధంగా పరిచయం చేశారు?

#27. సీత ఇష్టాలు పాఠ్యఅంశంలోని బుర్రకథ జిల్లా పరిషత్ పాఠశాలలో ఏ సందర్భంగా ప్రదర్శించారు

#28. సీత కలెక్టరైoదా ? అను వాక్యం

#29. రసాభాస చేయకండి అను వాక్యం

#30. సీత అన్నం తిన్నది, కానీ బడికి వెళ్ళలేదు అను వాక్యo

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *