AP TET DSC 2020 MATHEMATICS TEST౼ 29

Spread the love

AP TET DSC 2020 MATHEMATICS TEST౼ 29

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 3సెం.మీ. వ్యాసం, 1సెం.మీ. మందం కలిగిన ఎన్నినాణెములను కరిగించడం ద్వారా 10సెం.మీ. ఎత్తు. 9సెం.మీ. వ్యాసం గల స్థూపం తయారు చేయవచ్చు ?

#2. దీర్ఘఘనo పొడవు, వెడల్పు, ఎత్తులు ప్రతి దానిని 10% తగ్గిస్తే దాని ఘనపరిమాణoలో వచ్చే తగ్గుదల శాతం ?

#3. 9√3 సెం.మీ². వైశాల్యం కలిగిన సమబాహు త్రిభుజ భుజం ?

#4. ఒక తరగతి దిగువ అవధి 1 మరియు ఆ తరగతి మధ్యవిలువ m అయిన ఆ తరగతి ఎగువ అవధి......

#5. ఒక వృత్త వ్యాసార్థంను 1సెం.మీ ఎక్కువ చేయడం వల్ల దాని వైశాల్యం 22చ.సెం.మీ. ఎక్కువ అయ్యింది. అయిన మొదట్లో వృత్త వ్యాసము ఎంత ?

#6. 5, 7, 10, 12, 15 అనే దత్తాంశానికి మధ్యగతం నుండి విచలనాల మొత్తం ?

#7. గణితశాస్త్ర పితామహుడిగా పేర్కొనబడే వ్యక్తి ?

#8. క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్స్ మన్ స్కోరును క్రింది వాటిలో ఏ పద్దతి ద్వారా సూచిస్తారు ?

#9. ఒక స్థూపం యొక్క ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం 1:3 నిష్పత్తిలో కలవు. దాని ఎత్తు వ్యాసార్ధాల నిష్పత్తి ?

#10. ఒక వృత్తవైశాల్యం దాని పరిధికి 7రెట్లు అయిన ఆ వృత్తివ్యాసం ఎంత ?

#11. 30సెం.మీ. భుజం కలిగిన చతురస్ర చుట్టుకొలత 40సెం.మీ. పొడవు కలిగిన దీర్ఘచతురస్ర చుట్టుకొలతకు సమానం అయిన దీర్ఘచతురస్ర వైశాల్యానికి, చతురస్ర వైశాల్యాన్ని మధ్య గల నిష్పత్తి ?

#12. A=√s(s౼a)(s౼b)(s౼c) సూత్రాన్ని ప్రతిపాదించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ?

#13. ఒక అడుగు =.....

#14. భారత సాంఖ్యకశాస్త్ర పితామహుడు ?

#15. ఒక దత్తాంశ సగటు 35. ఆ దత్తాంశoలో 5 అంశాలు కలవు. ఆ దత్తాంశమునకు n నుండి విచలనాలు తీసుకోగా అవి వరుసగా 5, 6, ౼3, 5, 2 అయిన ఆ దత్తాంశoలో కనిష్ట విలువ ?

#16. 6, 18, 7, 5 అనే దత్తాంశమునకు a, b, c అనే మూడు పూర్ణ సంఖ్యలు కొత్తగా చేర్చారు. c=5 మరియు నూతన దత్తాంశo యొక్క బాహుళకం 7 కావాలంటే a+b విలువ ?

#17. a, bల అనుపాత మధ్యమం విలువ 10. a విలువ b విలువకి 3రెట్లు a, b లు సహజసంఖ్యలు అయిన a+b = ?

#18. 19, 25, 59, 48, 35, 31, 30, 32, 51 అనే దత్తాంశ మధ్యగతానికి మరియు ఆ దత్తాంశoలో 25 స్థానంలో 52 రాయగా వచ్చే దత్తాంశ మధ్యగతానికి తేడా ?

#19. 5, 7, x, 10, 5 మరియు 7 అనే దత్తాంశ అంకమద్యమం 7 అయిన x = .....

#20. 100 సంఖ్యల సగటు 44. మరో 4 సంఖ్యలను చేర్చితే అన్ని సంఖ్యల సగటు 50. అయిన కొత్తగా చేర్చిన 4 సంఖ్యల సగటు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *