TET DSC TRT 2021 PSYCHOLOGY EMBODIMENT ౼ మూర్తిమత్వం
పీయూష గ్రంధి / పిట్యూటరి గ్రంథి :-
*బఠాణీ గింజ పరిమాణంలో ఉంటుంది మెదడులో ఉంటుంది
*మిగతా అంతస్రావ గ్రంథులను నియంత్రణ పరుస్తుంది అందుకే దీనిని ప్రధాన గ్రంధి అంటారు
*ఇది వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాలు, మానసిక వికాసం మొదలైన వాటి మీద ప్రభావం చూపుతుంది
*పీయూష గ్రంథి స్రవించే హార్మోన్ ౼ పెరుగుదల హార్మోన్
*ఈ హార్మోన్ తగినంత స్రవించకపోతే ౼ మరుగుజ్జుతనం, ఎక్కువ స్రవిస్తే ౼ అతి దీర్ఘ కాయత్వం వస్తుంది
*ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ ల కారణంగా ౼ వ్యక్తి చతురుడుగా, సాత్విక స్వభావుడుగా, మానసిక స్థిరత్వం గలవాడుగా ఉంటాడు
అవటు గ్రంథి / థైరాయిడ్ గ్రంథి :-
*ఇది మెడలో వాయు నాళానికి దగ్గరగా ఉంటుంది
*ఇది స్రవించే హార్మోన్ ౼ థైరాక్సిన్
*థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయొడిన్ అవసరం
*అయొడిన్ లోపం వలన సామాన్య గాయిటర్ వస్తుంది
*థైరాక్సిన్ లోపిస్తే వ్యక్తిలో తన్యత ఏర్పడుతుంది సోమరితనం, మందకోడిగా ప్రవర్తించడం జరుగుతుంది
*థైరాక్సిన్ స్రావకం వ్యక్తి యవ్వన దశలో లోపించినపుడు ౼ క్రెటివిజన్ అనే స్థితి ఏర్పడుతుంది
*దీని వలన మెదడు వికసించదు. మంద బుద్దిత్వం, మానసిక క్షీణత, అస్థి పంజరం పెరుగుదలలో లోపం, జ్ఞానేంద్రియాల వికాసం ఆలస్యమవుతుంది
*థైరాక్సిన్ స్రావకం వ్యక్తి వయోజన దశలో లోపించినపుడు ౼ మిక్సోడిమా అనే స్థితి ఏర్పడుతుంది
*థైరాక్సిన్ స్రావకం తీవ్రంగా ఉండే వ్యక్తి ౼ ప్రభావశీలిగా, అత్యాశాపరుడుగా కనబడతారు
insta page Follow :- instagram Click here
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️