TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-16

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-16

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. రంగమ్మ,గంగయ్యల కుమారుడు,కోడలు పేర్లు శ్రీనివాస్,రాధ. శ్రీనివాస్, రాధల కుమార్తెల పేర్లు రమ మరియు లత. అయిన రమకు గంగయ్య ఏమగును ?

 
 
 
 

2. రంగమ్మ,గంగయ్యల కుమార్తె సుజాత. సుజాత భర్త రమణ. రమ మరియు లతలు రంగమ్మ,గంగయ్య కొడుకు పిల్లలు. అయిన లతకు సుజాత ఏమగును ?

 
 
 
 

3. క్రింది అంశాలలో సరిగ్గా జతచేసినదాన్ని/ వాటిని గుర్తించుము.

a)బ్రెయిలీ లిపిని కనిపెట్టిన శాస్త్రవేత్త :లూయిస్ బ్రెయిలీ.

b)ప్రపంచ వృద్ధుల దినోత్సవం : అక్టోబర్ 1

c)ప్రపంచ కుటుంబ దినోత్సవం : మే 15

 
 
 
 

4. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండు కుటుంబం ?

 
 
 
 

5. దేశానికి సంబంధించి “కుటుంబం” పాత్ర ?

 
 
 
 

6. రామయ్యకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. ఆ కూతురుకు ఒక కూతురు ఉంది. రామయ్య కొడుకు, కూతురు యొక్క కూతురుకు మధ్య గల సంబంధం….

 
 
 
 

7. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ?

 
 
 
 

8. వష్ఠి కుటుంబాలు పెరుగుటకు గల కారణాలలో సరి అయినది గుర్తించండి ?

 
 
 
 

9. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వలస వెళ్లిన వారి సంఖ్య ?

 
 
 
 

10. ప్రజల వలసలకు గల ప్రధాన కారణాలను క్రింది వాటిలో గుర్తించుము ?

ఎ)ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి

బి)విద్యకు మెరుగైన అవకాశాలు

సి)వ్యాపారంలో నష్టాలు

డి)కుటుంబ తగాదాలు

 
 
 
 

11. 2007 – 08లో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యంను జతపర్చండి?

1)షెడ్యూల్డ్ కులాలు                 ఎ)18%

2)షెడ్యూల్డ్ తెగలు                   బి)40%

3)వెనుకబడిన తరగతులు     సి)23%

4)ఇతరులు                              డి)19%

 
 
 
 

12. క్రింది వాటిని జతపర్చుము?

1)ఉగాది                             ఎ)ఓనం

2)మహాశివరాత్రి              బి)ఉత్తరాయ పుణ్యకాలం

3)సంక్రాంతి                    సి)మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి

4)పడవల పందాలు       డి)చైత్రశుద్ద పాడ్యమి

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *