TS&AP TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [పెరుగుదల-వికాసం,దశలు,నియమాలు,అనువంశికత, పరిసరాలు] TEST-60
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. జూక్స్ అనే అవినీతి గల కుటుంబం పై పరిశోధన చేసి వారి సంతానం కూడా నేరస్తులు, దొంగలు, చట్ట వ్యతిరేకులుగా జన్మిస్తారని అనువంశికతను బలపరిచిన వ్యక్తి ఎవరు
#2. ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో కోపిష్టిగా మారతారు, అంతేగాక ఈ వయసులో ఎక్కువగా సంతోషంగా ఉన్న వారు భవిష్యత్తులో స్నేహపూర్వకంగా చక్కటి సాంఘిక సర్దుబాటును కలిగి ఉంటారు
#3. చరణ్ విడివిడిగా ఉన్న ప్లాస్టిక్ ఆకారాలను మొత్తంగా ఉపయోగించి, అన్వేషించి, చక్కటి బిల్డింగ్ నమూనాను నిర్మించాడు అయితే చరణ్ ఏ దశలో ఉన్నట్లు
#4. ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు అని నమ్మి ప్రశ్నించడమే మొదలు పెడితే వీరు ఈ దశలోని పిల్ల వారు
#5. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవితం వలయంలో పని చేస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు
#6. సినీ నటుల పిల్లలు సినిమాల్లోకి, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి, వ్యాపారస్తుల పిల్లలు వ్యాపారంలోకి రావడం ఎక్కువగా జరుగుతుంది అని నమ్మే అనువంశికత సూత్రము
#7. శిశువు ఈ దశలో ప్రధానంగా జనన పూర్వ పరిసరాలకు జనాల మధ్య సర్దుబాటు చేసుకుంటాడు
#8. పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరమయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు
#9. ఈ దశలోని పిల్లలకు అంతరాత్మ ఏర్పడడం వల్ల తప్పు చేసినప్పుడు తప్పు చేశామని సిగ్గుపడడం లాంటి పనులు చేస్తారు
#10. ఈ దశలోని పిల్లలు పెద్దలు ఆడే ఆటలైన పేకాట, పబ్జి, లోడో లాంటి క్రీడలను వారి పెద్దలు ఆడేటప్పుడు చూసి వారు లెన్నపుడు ఇలాంటి సంసర్గ క్రీడలో పాల్గొంటే వారు ఏ దశలో ఉన్నట్లు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here