TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (రక్షణ చర్యలు) TEST – 21

Spread the love

TS TET&DSC 2024 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (రక్షణ చర్యలు) TEST – 21

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మధ్య ఉన్నత భూముల యొక్క తూర్పు భాగంలో గల పీరభూమి

#2. దక్కన్ పీఠభూమికి సరిహద్దులకు సంబంధించి క్రింది జతలలో తప్పుగా నున్నది

#3. ఈ క్రిందివానిలో భారతదేశంలో అత్యంత దక్షిణంగా ఉన్న పర్వత శ్రేణులు

#4. ఈ క్రిందివానిలో పడమటి కనుమల యొక్క లక్షణం కానిది

#5. దక్కన్ పీఠభూమి వాలును సరిగ్గా గుర్తించుము

#6. పడమటి కనుమలు నీలగిరి పర్వతాలు కలియ ప్రదేశం

#7. ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రం ఉదగమండలం గల పర్వతాలు

#8. సింగరేణి బొగ్గు గనులకు చెందిన ఇల్లెందులోని బొగ్గు గని యొక్క నెంబర్

#9. బాక్సైట్ ఖనిజం నుండి తయారయ్యే లోహం

#10. ఈ క్రిందివానిలో ఆరోగ్యం పై దుష్ప్రచారం చూపే ఖనిజం

#11. బెరైటీస్ అనే ఖనిజం నుండి లభించే మూలకం

#12. సున్నపురాయి ప్రధానంగా ఈ పరిశ్రమలో ఉపయోగిస్తారు

#13. ఈ క్రింది ప్రదేశాలలో ముడిచమురు లభించే ప్రదేశం

#14. భారతదేశంలో తెలంగాణలో గనుల ద్వారా ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య వరుసగా

#15. భారత ప్రభుత్వం గనులన్నింటినీ జాతీయం చేసిన సంవత్సరం

#16. ఇప్పటికి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో గల గనులు

#17. 1993లో భారత ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఖనిజ విధానం యొక్క ప్రధానాంశం

#18. భారతదేశంలోని శ్రామికులలో అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారి శాతం

#19. భారతదేశంలో మొదటిసారి జనాభా గణన జరిగిన సంవత్సరం

#20. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా

#21. భారతదేశంలో జనాభా నమోదుకు సేకరణ నిర్వహించు సంస్థ

#22. భారత జనాభా సేకరణలో ఈ క్రింది అంశాన్ని సేకరించరు

#23. భారతదేశంలో మొదటిసారి పూర్తి స్థాయి జనాభా గణన జరిగిన సంవత్సరం

#24. సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో పనిచేసే వయస్సు వర్గం

#25. భారత జనాభా గణన ప్రకారం పిల్లలు అనగా

#26. సెన్సస్ ఆఫ్ ఇండియా వారి సర్వే ప్రకారం ప్రతి 100 మంది మగపిల్లలకు జన్మిస్తున్న ఆడపిల్లల సంఖ్య

#27. ఈ క్రింది రాష్ట్రంలో స్త్రీల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది

#28. 2011లో తెలంగాణ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి

#29. భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తికి సంబంధించి క్రింది జతలలో అసత్యమైనది

#30. ఈ క్రింది రాష్ట్రాలలో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రాన్ని గుర్తించుము

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *