TS TET&DSC 2022-23 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 11
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. శంకరాచార్యులు బోధించిన తత్వం
#2. శంకరాచార్యులు జన్మించిన ప్రాంతం
#3. రామానుజుని తత్వం
#4. క్రిందివారిలో వీరశైవ మతాన్ని వ్యాపింపచేసినది
#5. వీరశైవం బోధించని అంశం
#6. మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపచేసిన అంటరాని మహర్ వంశస్థులు
#7. ఇతరుల బాధలను అర్ధం చేసుకున్నవారే వైష్ణవులు అని పేర్కొన్నది
#8. అభంగ్ లు ఈ భాషకు చెందినవి
#9. అజ్మీర్ లో సూఫీతత్వం ప్రచారం చేసినది
#10. సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ భక్తియార్ కాకీ ఈ నగరం కేంద్రంగా బోధనలు సాగించాడు
#11. సూఫీ సన్యాసులు హృదయ శిక్షణను రక్స్ ను సూచించారు రక్స్ అనగా
#12. సహజకవి బమ్మెర పోతన వ్రాసినది
#13. పదవికవితా పితామహుడు
#14. శ్రీ వెంకటేశ్వరస్వామి పై 32,000 కీర్తనలు వ్రాసిన వాగ్గేయకారుడు
#15. కృష్ణుని పూజించే హరేకృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోనికి తీసుకొచ్చినది
#16. కర్ణాటక సంగీతంలో కీర్తనలు స్వపరిచినది
#17. దాశరథి శతకం రచయిత
#18. తులసీదాసు రామచరితమానసను ఈ భాషలో వ్రాశాడు
#19. నామ్ ఘర్ పేరులతో భగవన్మామ మందిరాలు ఏర్పాటు చేసినది
#20. మీరాబాయి ఇతని శిష్యురాలు
#21. హిందూ, ముస్లింలను శిష్యులుగా చేర్చుకున్న గురువు
#22. గురునానక్ జన్మస్థలం
#23. మహారాష్ట్రలో భక్తి సాంప్రదాయానికి ముఖ్య కేంద్రం
#24. యముడు నచికేతుని సంవాదం ఇందులో ఉంది
#25. వీరి బోధనలు మద్యేమార్గంగా పేరుగాంచాయి
#26. బుద్ధుని బోధనలు ఈ గ్రంథంలో ఉన్నాయి
#27. దుఃఖానికి కారణం కోరికలు అని బోధించినది
#28. ఈ క్రిందివారిలో శైవులు
#29. నలందా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన చైనా యాత్రికుడు
#30. ముక్తికి విష్ణువు మీద గాఢమైన భక్తి ఉత్తమ సాధనమని విశ్వసించినది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here