TS TET&DSC 2022-23 PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (జంతువులు మరియు మానవుని ప్రవర్తన) TEST – 26
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. జంతువుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం ?
#2. ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య ?
#3. జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను 1973లో నోబెల్ పురస్కారం వీరికి లభించింది ?
#4. జంతుప్రవర్తనను ప్రభావితం చేసేవి ?
#5. జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియజేస్తుంది ?
#6. పుట్టుకతో వచ్చే ప్రవర్తనలు ?
#7. ఈ క్రిందివానిలో సహజాత ప్రవృత్తికి ఉదాహరణ ఏది?
#8. ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు ?
#9. బాతుపిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన ?
#10. నిబంధన పై పరిశోధనలు చేసిన శాస్త్రజ్ఞుడు ?
#11. గంట కొట్టే సమయాన్ని బట్టి బడిలోని పిల్లల ప్రవర్తన మారటం ?
#12. నిబంధనసహిత ప్రతిచర్యలకు ఉదాహరణ ?
#13. చింపాజీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ?
#14. సినీ ప్రముఖులు, క్రీడాకారులతో ఉత్పత్తులను ప్రచారం చేయించి వినియోగదారులను కొనేలా చేయడం ?
#15. బాగా ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే భోజనం చేయాలనిపించినా, అందరూ కూర్చున్న తరువాతే భోజనం చేయడం మొదలు పెట్టడం ?
#16. జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడేవి ?
#17. చీమలలో వెదకటానికి లేదా సమాచారం అందించడానికి ఉపయోగపడేవి ?
#18. అలెక్స్ అనే బూడిదరంగు ఆఫ్రికా చిలుక ఆపిల్ ను ఈ విధంగా పిలచేది ?
#19. గూటిలోని ఆహారం పై గుడ్లు పెట్టేది ?
#20. తార్కికంగా ఆలోచించే శక్తి ఈ జంతువుకు ఎక్కువగా ఉంటుంది
#21. కందిరీగ దీనితో గూడు కడుతుంది ?
#22. బాతుపిల్లలు కోడి వెంట వెళ్లడం ?
#23. ఈ క్రిందివానిలో అంతర్గత ప్రచోదనం ?
#24. శత్రువుల నుండి రక్షించుకోవడానికి శరీరం నుండి దుర్వాసనను వెదజల్లే జంతువు ?
#25. సంతానోత్పత్తి కోసం భిన్నజీవిని ఎంచుకోవడం ?
#26. అనుసరణ గురించి తెల్లబాతుల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ?
#27. బాంబార్డియర్ బీటిల్ లో ఉండే రసాయనాలు ?
#28. జంతురాజ్యంలో అన్నింటికంటే ఎక్కువ దుర్వాసన వెదజల్లే జంతువు ?
#29. ఇర్విన్ పెప్లర్ బర్గ్ శిక్షణ ఇచ్చిన 'అలెక్స్' అనేది ?
#30. బీవర్ క్షీరదం ఇక్కడ కనిపిస్తుంది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here