TET PAPER-1 SGT MODEL PAPER-2022 | TET 150 BITS 150 MARKS GRAND TEST 2022 | TET PAPER-2 SA MODEL PAPER-2022 | TET DSC 2022 GRAND TEST-10
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య
#2. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది
#3. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ
#4. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం
#5. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తనా నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజె ఇలా పిలిచారు.
#6. ముఠాదశ అని పిలువబడే దశ
#7. తన క్రొత్త బట్టలు పాడౌతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు, పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ
#8. చిన్నపిల్లల్లా ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహవాతావరణం గల పిల్లల్లో ఉంటాయి.
#9. క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష
#10. "సర్దుబాటు" గల వ్యక్తి యొక్క లక్షణం
#11. గోల్ మన్ ప్రకారం 'ఇతరులను అర్థం చేసుకోవడం' అనే -నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును
#12. ఒక ప్రయోగంలో ‘కారణం' పాత్రను పోషించే చరం
#13. సరికాని జతను గుర్తించండి.
#14. గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం
#15. ఈ క్రింది వానిలో శాస్త్రీయ నిబంధనంకు సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది ?
#16. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం వుండడాన్ని ఇలా పిలుస్తారు.
#17. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం
#18. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం
#19. క్రొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు.
#20. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీలయితే, అది క్రింది దానికి చిహ్నం
#21. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని ఇలా | పిలుస్తారు.
#22. వైగోట్ స్కీ భాషా వికాసంలో మూడు సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం
#23. సరియైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి.
#24. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారుచేసేది
#25. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గూర్చి జాతీయ విద్యాప్రణాళికా చట్రం - 2005 మార్గనిర్దేశం
#26. లేఖన సంబంధ వైకల్యం
#27. పరిశీలనాభ్యసనంలో అభ్యసనం జరిగే సోపానాల సరియైన క్రమం ?
#28. క్రింది అభ్యసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం.
#29. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది
#30. పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు, ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యాహక్కు చట్టం - 2009లోని విభాగం
#31. యాదవ, రాఘవ పాండవీయము - త్ర్యర్థి కావ్య రచయిత
#32. కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు ఈ పొడుపు కథకు విడుపు
#33. కింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపర్చండి.
#34. 'వృషభం' అనగా అర్థం
#35. 'మొసలి కన్నీరు' జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు.
#36. జైమినీ భారతం పినవీరన ఎవరికి అంకితమిచ్చారు?
#37. జాతీయ జెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం
#38. “ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేశాయి" ఈ వాక్యం
#39. 'పరికించు' పదానికి పర్యాయపదాలు
#40. "గుర్వాజ్ఞ" పదాన్ని విడదీయగా వచ్చిన రూపం
#41. 'వల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరాస్యులైన పెద్దలకు చదువు నేర్పించడం” వంటివి ఈ స్పృహకు చెందుతాయి.
#42. “దమ్మం” అను పదానికి ప్రకృతి
#43. రచయిత ఆత్మాశ్రయ శైలిలో, తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన
#44. పండుగను పోలిన తెలంగాణా వారి పండుగ ఏది?
#45. N.C.E.R.T ని విస్తరించండి.
#46. త్రిభాషా సూత్రాన్ని అమలు పర్చడం వల్ల విద్యార్థికి మేలు జరుగుతుందని చెప్పిన భాషావేత్త ?
#47. "కూపస్థ మండూకం”
#48. త్రిభాషా సూత్రంలో అంతర్జాతీయ భాష ఏది ?
#49. కొఠారీ కమీషన్ జాతీయ విద్యా విధానం ?
#50. శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం
#51. నీతివిద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి
#52. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ళ అనే అక్షరాలు
#53. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం
#54. విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది.
#55. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంతమాటల్లో రాస్తే అది
#56. "Can you prove you have courage?" said father with a scowl. Choose the meaning of the word "scowl".
#57. Gopi's mother made a "futile" attempt to get up. Choose the synonym of the word "futile".
#58. Some of them lived far away from the civilized society. Choose the antonym of the word "civilized".
#59. Choose the word with correct spelling.
#60. The old Giant leaps down the stairs, into the snowy garden.
#61. Drill in 'mimal pairs' is given to teach.
#62. Choose the simple sentence from the following.
#63. Choose the grammatically correct sentence from the following.
#64. What __ yesterday? Choose the correct verb and subject that fit the blank.
#65. The sitar can "produce" harmonious music. Choose the part of speech of the word 'produce'.
#66. My elder sister, who lives in Hyderabad, will come here tomorrow. This sentence has
#67. I shall give her the message as soon as I __ her.
#68. He arrived at the station on __ foot. Choose the correct article that fits the blank
#69. The accident sadly resulted _ death of a man.
#70. Indian generals are not so good as ours. Choose the comparative degree of this sentence.
#71. Two ladies stand in the way. You are very eager to catch the train. The expression that can be used in this context is :
#72. The police arrived in no time. Choose the correct question tag of this sentence.
#73. "You will pick Oakum tomorrow morning," said the gentleman Choose the correct reported speech of the sentence.
#74. Shivaji once attacked the city of Surat. Choose the passive voice of the sentence.
#75. How shall I treat you Choose the punctuation mark that comes at the end of the sentence.
#76. I request you to attend my elder sister's marriage on 9th July along with your family. The above line appears in :
#77. Choose the list of words in the correct alphabetical order.
#78. Read the passage and choose the correct answer to the question given after. As a teenager, Nicholas had two passions, photography and kite flying. During a trip to India to make a photo report on kite making, he learnt about the unique style dog of photography. Nicholas was on a trip to India because
#79. Read the passage and choose the correct answer to the question given after. There are many uses of libraries. A library spreads knowledge. The poor students who cannot afford to purchase books, can make the best use of a library. They can borrow books and gather knowledge.
#80. The following is not a part of curriculum.
#81. The expression, 'Communicative competence' was coined by
#82. Choose the reading text that increases the child's sensitiveness to beauty of language and thought and helps to develop his sense of imagination and appreciation.
#83. Classroom activities are carried out only in the target language. Use of mother tongue is strictly avoided. This principle is followed in:
#84. This is not an example of a "Proficiency test" in English.
#85. I "left" my phone on the "left" side of the room The word 'left' is used here as a
#86. P=4x², T = 5x మరియు R = 5y అయన PTR/100 విలువ
#87. 48, 56, 72ల క.సా.గు.
#88. రవి దగ్గర 20 కలవు. మధు వద్ద రవి కంటే 30 రెట్లు ఎక్కువ డబ్బు కలదు. అయిన మధు వద్ద వున్నది. (రూపాయలలో)
#89. మహేష్ ప్రతిదినము ₹375 సంపాదించును. అతను ₹200 ఖర్చుచేసిన, ప్రతిరోజు అతను పొదుపుచేసే మొత్తం (రూపాయలలో
#90. దీర్ఘచతురస్రమునకు గల సౌష్టవ రేఖల సంఖ్య
#91. x/2 + 1/3 9 = 1 అయిన x యొక్క విలువ
#92. 3ˣ = 729 అయిన X² యొక్క విలువ
#93. 3x+ 4 = 5x - 4 అయిన 'x' యొక్క విలువ
#94. రెండు పూర్ణసంఖ్యల మొత్తం 18. అందులో ఒకటి (–20) అయిన రెండవది
#95. (-4) మరియు 0 ల మధ్యగల పూర్ణసంఖ్యల లబ్దం.
#96. ఒక మేక బరువు 27 కేజీలు. ఒక గుర్రపు బరువు మేక బరువుకు 18 రెట్లు అయిన గుర్రము యొక్క బరువు (కేజీలలో)
#97. ఒక త్రిభుజపు భుజాలు 2a + 3b, b - a, 4a - 2b అయిన ఆ త్రిభుజము చుట్టుకొలత
#98. ఒక చతుర్భుజ కోణాలు వరుసగా x°, (x + 10)°, (x + 20)°, మరియు (x + 30)° అయిన X యొక్క విలువ (డిగ్రీలలో)
#99. ఒక త్రిభుజ వైశాల్యము 220 సెం. మీ" మరియు దాని ఎత్తు 11 సెం.మీ. అయిన ఆ త్రిభుజపు భూమి (సెం.మీ.లలో)
#100. ఒక సమబాహు త్రిభుజము యొక్క చుట్టుకొలత 54 సెం.మీ. అయిన దాని భుజం యొక్క పొడవు (సెం.మీ.లలో)
#101. క్రింది వానిలో పరిపూర్ణ వర్గము మరియు పరిపూర్ణ ఘనము అగు రెండంకెల సంఖ్య
#102. 10 సెం.మీ. లను కిలోమీటర్లలో వ్యక్తపరచగా
#103. 0.9̅9̅ యొక్క వ్యవధి మరియు అవధుల యొక్క తేడా
#104. ఒక సంఖ్యలో 40% అనునది 800 అయిన ఆ సంఖ్య
#105. ఆరు పుస్తకాల వెల 96 అయిన 15 పుస్తకాల వెల (రూపాయలలో)
#106. ఒక వృత్తము యొక్క వ్యాసము 14 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత (సెం.మీ.లలో)
#107. మొదటి 10 సహజసంఖ్యల మధ్యగతము
#108. “పై” చిత్రం వీటిని కలిగి ఉంటుంది.
#109. A = 3x² - 2x-5; B= -4x² + x - 3 అయన B - A కి సమానమైనది.
#110. ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు
#111. “ఇవ్వబడిన సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరించును” అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది.
#112. అన్వేషణ పద్ధతిలో గల ఒక పరిమితి
#113. గణిత పరికరాలు పెట్టెకు చెందని పరికరము
#114. "విద్యాప్రణాళిక కళాకారుని (ఉపాధ్యాయుని చేతిలో తన ఆశయాలకు అనుగుణంగా తన కళాక్షేత్రంలో (పాఠశాలలో), తన సామాగ్రి (విద్యార్థిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని నిర్వచించినవారు
#115. “5, 7, 2, 8 లతో ఏర్పడే నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏది ఈ పరీక్షాంశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము
#116. ఒక ద్రవం నుండి దానిలో కరిగిన పదార్థాలను వేరుచేయడానికి వాడే పద్ధతి
#117. గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్థం
#118. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖా మార్గంలో ఉన్నట్లయితే, ఆ చలనం
#119. శుద్ధిచేయబడిన కార్బన్ ను దీనిలో వాడతాం
#120. సీసాలు, వంటపరికరాలు, ఫిల్మ్ లు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించు సుపరిచిత పాలిస్టర్ యొక్క రూపం
#121. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు
#122. ఈగల వలన వ్యాపించే వ్యాధి
#123. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ
#124. రెండు ఎముకలను కలిపే తంతుయుత నిర్మాణాలు
#125. కింది వానిలో సరికాని జత
#126. పునరుత్పత్తి - ప్లనేరియ
#127. ఖరీఫ్ పంటకాలం
#128. మహాజనపదాలలో 'భర్తుకా' అనగా
#129. భారతదేశంలో ప్రథమ మహిళా రైలింజన్ డ్రైవర్
#130. శివాజీ గురువు
#131. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులు ఇలా పిలువబడే వారు
#132. భారతదేశానికి తొలి రాష్ట్రపతి
#133. ఎప్పటికీ తరిగిపోని శక్తివనరు
#134. షాజహాన్ పెద్ద కుమారుడు
#135. మీరాబాయి ఇతని శిష్యురాలు
#136. అనారోగ్యంగా ఉన్నప్పుడు, ప్రమాదానికి గురైనపుడు, అనారోగ్య కాలానికి వేతనం చెల్లించడం ఏ రకమైన హక్కు ?
#137. గ్రామ పంచాయితీకి వచ్చే ఆదాయ వ్యయాలకు భాద్యత వహించువారు ?
#138. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నవారు
#139. స్వాతంత్ర్యం వచ్చినపుడు హైదరాబాద్ ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని భావించిన నిజాం
#140. కింది వానిలో ఒకటి మౌళిక ప్రక్రియ
#141. భావావేశ రంగానికి సంబంధించిన
#142. 'పరిశోధనలు ఆధారంగా విద్యాప్రణాళికను కాలాను గుణంగా సమీక్షించాలి' - ఈ సూచన చేసినది
#143. "ప్రకృతిని, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అభ్యాసాన్ని పటిష్టపరచడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం” అని తెలిపినది ?
#144. “సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసనమే సంగీతం” అని వ్యాఖ్యానించిన వారు ?
#145. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను విద్యార్థి స్వతహాగా వివరించినా కూడా కొబన్ ప్రకారం అతనిలో కలిగే విస్మృతి శాతం
#146. వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో తరుగుతూ వుండి హఠాత్తుగా ఒక రోజు బయటికి కనిపిస్తాయి-ఇందులోని వికాస సూత్రం ఏది?
#147. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ
#148. క్రింది వానిలో పెరుగుదల లక్షణము కానిది.
#149. చైతన్యకు బాస్ను వ్యతిరేకించాలని ఉంది. ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం - ఇక్కడి సంఘర్షణ
#150. ఇంజనీరింగ్ సీటురాని అమ్మాయి, ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు. దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణా కోర్సే మంచిదని సమర్థించుకోవడం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS