TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [స్మృతి – విస్మృతి] TEST-47
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రింది వానిలో ఏది పునస్మరణను మాపనం చేసే పద్ధతి కాదు
#2. చాలా పెళ్ళిళ్ళు వెళ్లి భోజనం చేసిన Latha ఏదో ఒక పెళ్ళిలో భోజనం దొరకలేదు తనకు అన్ని పెళ్లిళ్లు కంటే భోజనం మధ్యలోనే పూర్తయిన పెళ్లి మాత్రం చాలా బాగా గుర్తుంటుంది
#3. బస్సులో అప్పుడే పరిచయమైన వ్యక్తి ని బస్సు దిగగానే ఆ వ్యక్తి పేరు మర్చిపోవడం ఏ స్మృతి
#4. తాజ్ మహల్ ని చూడగానే ముంతాజ్ బేగం, షాజహాన్ ప్రేమాయణం గుర్తుకురావడం ఏ స్మృతి
#5. స్మృతి ప్రక్రియను పెంచుటకు అంతగా ఉపయోగపడవని పద్ధతి
#6. క్రింది వానిలో ఏది స్మృతిని పెంచే పద్ధతి కాదు
#7. నూతన జాతీయ విద్యావిధానం 1986ని గుర్తుపెట్టు కోవడానికి విద్యార్థి తనకు ముందే తెలిసిన జాతీయ విద్యా విధానం 1968ను కాస్త తిరగేసి గుర్తుపెట్టుకోనేను ఇక్కడ ఆ విద్యార్థి ఉపయోగించిన స్మృతి పద్ధతి
#8. ఎంత ప్రయత్నించినా కొన్ని అనుభవాలను వ్యక్తులు మర్చిపోలేక పోవడం ఈ స్మృతి గా చెప్పవచ్చు
#9. RamRamesh సార్ చూపించిన భాటియా ప్రజ్ఞ మాపని ప్రయోగాన్ని చూపిన విద్యార్థులు ప్రయోగం చేయకుండానే విని మొదటి ప్రయత్నంలోనే కార్డులను అమర్చడం ఏ స్మృతిగా చెప్తాము
#10. మెదడులో సంకేతరూపంలో భద్రపరచిన ఎన్ గ్రామ్ లలోని సమాచారాన్ని తిరిగి అసలు రూపంలోకి పునరుత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటారు
#11. స్మృతి స్వభావాన్ని తెలుసుకోవడానికి గాల్టన్ ఉపయోగించిన పద్దతి
#12. పునరుత్పాదక పద్ధతి అని దీనికి పేరు
#13. అర్ధరహిత పదాలను అక్షర జ్ఞానం గల వారికి పునః స్మరణ చేయడానికి ఉపయోగించే పరికరం
#14. ఈ పద్ధతి స్మృతిని పెంచదు
#15. విలియం జేమ్స్ ప్రతిపాదించిన స్మృతి రకం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here