TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [స్మృతి – విస్మృతి] TEST-46
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులచేత ప్రతిరోజు ఎక్కాలు,పద్యాలు లాంటి వాటిని వల్లెవేయించడం అనునది ఏరకమైన స్మృతిగా చెప్పవచ్చును?
#2. తల్లిదండ్రుల నుండి,భార్య నుండి,అక్కాచెల్లెల్ల నుండి ప్రేమను పొందాలనుకోవడం మాస్లో ప్రకారం ఈ అవసరానికి చెందింది.
#3. న్యూటన్ రెండవ గమన సూత్రమును బంతిని గోడకు విసిరి ప్రయోగాత్మకంగా చేసి గుర్తించుకోవడం
#4. స్మృతిని పెంపొందించే అంశం కానిది
#5. అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది
#6. విద్యార్థులు పరీక్షలలో జవాబును స్ఫురణకు తెచ్చుకునేందుకు చేసే పయత్నమే
#7. పాఠశాలలో విహారాయాత్రకు వెళ్లిన విద్యార్థి ఆ అనుభవాలను ఇంటర్మీడియట్లో సరిగ్గా చెప్పలేకపోవటంలో దాగి ఉన్న భావన
#8. ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో బాగా రెగులర్ గా వచ్చే విద్యార్థులను మర్చిపోయి,సరిగా రాని అప్పుడప్పుడు వచ్చే మిగిలిన విద్యార్థులను బాగా గుర్తించుకోవడం
#9. స్మృతి ప్రక్రియ జగినపుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలను గల మరో పేరు కానిది?
#10. అక్షర రూపాలలోను,అంకెల రూపాలలోను పునఃస్మరణకు ఉపయోగించే "టాచిటో స్కోప్" అనే పరికరాన్ని కనిపెట్టింది
#11. కథనాలు, ఆకృతుల పునరుత్పాదకత మీద ప్రయోగాలు చేసిన బ్రిటిష్ మనోవిజ్ఞాన వేత్త
#12. గుర్తింపు గణన
#13. గెస్టాల్ట్ అనునది ఏ భాషా పదం ?
#14. కన్సాలిడేషన్ అనే భావనను ప్రవేశపెట్టినది
#15. క్రియాత్మక విస్మృతికి గల మరోపేరు
#16. ఈ క్రింది వానిలో మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం 2వ అవసరం ఏది?
#17. నేడు నేను ఈ స్ధితిలో ఉండడానికి కారణం నిన్ననే రేపటి గురుంచి ఆలోచించాను అని చెప్పినది ఎవరు ?
#18. తెలుగు నేర్చుకున్న విశాల్ కి ఇంతకు ముందు నేర్చుకున్న సైకాలజీ అంశాలు గుర్తుకు తెచ్చుకునేటప్పుడు తెలుగుకు సంబందించిన అంశాలు అడ్డుపడడం
#19. మహేశ్వరి,పరమేశ్వరి,మల్లీశ్వరి,చాముండేశ్వరి,అఖిలాండేశ్వరి,అఖిలలో అఖిల బాగా గుర్తుండడం ఏ భావన
#20. the PSYCHOLOGY OF LEARNING AND ITS INSTRUCTIONS గ్రంథ రచయిత
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here