TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [స్మృతి – విస్మృతి] TEST-43
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మానవుని మనస్సులో లక్క ముద్దలాంటి పదార్థం ఉంటుందని అదే స్మృతిని నిర్ణయిస్తుంది అని చెప్పిన వ్యక్తి?
#2. హంటర్ విలంబిత ప్రతిచర్యా పరికరం ద్వారా దేనిని అంచనా వేస్తారు?
#3. హన్సిక ఇంటర్ మీడియట్ పరీక్షలో సంస్మృత పద్యాలన్నీ వ్రాసింది కాని ఆమెకు అర్ధం మాత్రం తెలియదు. ఇది ఏ స్మృతి?
#4. ధారణ అతిస్పల్ప కాలం వుండే స్మృతి
#5. స్మృతి పెంచే పద్ధతి కానిది?
#6. సాధనా ప్రేరణ అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
#7. చిరంజీవి,నాగార్జున,బాలకృష్ణ,రమ్యకృష్ణలలో విద్యార్థులకు రమ్యకృష్ణ బాగా గుర్తుండటం ఏ భావనకు సంబంధించింది?
#8. మాస్లో ప్రకారం ఉన్నతక్రమ అవసరం కానిది?
#9. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు నాటకం వేసి గుర్తుపెట్టుకుంటే ఇది ఏ స్మృతి?
#10. హోదా,గౌరవం, పరపతి లాంటి అవసరాలు?
#11. మానసిక చలనాత్మక రంగానికి చెందని లక్ష్యం
#12. విద్యార్థి పుస్తకాల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా, వార్తాపత్రికల ద్వారా సమాచారాన్ని తెల్సుకొనుట ఏ లక్ష్యంగా చెప్పవచ్చు?
#13. ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకునే క్రమంలో మనము ఉపయోగించే మొదటి లక్ష్యం
#14. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టోకెను తీసుకొని చూపించుకున్న చరణ్ కు ఇంటికి వచ్చాక వాళ్లు, అమ్మ టోకెన్ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోయాడు. ఇది ఏ స్మృతి?
#15. భరత్ తాను ఎంత ప్రయత్నించినా తన బాల్య మిత్రుల పేరు మర్చిపోలేకపోతున్నాడు. ఇది ఏ స్మృతి?
#16. భూకంప బాధితుడిని కొన్ని రోజుల తర్వాత ఆ సంఘటను వర్ణించమని చెప్తే ఈ భావన?
#17. రిమెంబరింగ్ గ్రంథ రచయిత?
#18. పునరుత్పాదక పద్ధతి అని దేనికి పేరు?
#19. On Memory గ్రంథ రచయిత?
#20. మునువు అభ్యసించిన దానిలో దేనినైనా జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడం విస్తృతి అన్నది ఎవరు ?
#21. డంకన్ అన శాస్త్రవేత్త వేటిపై ప్రయోగాలు చేసాడు?
#22. చిన్నపిల్లలు తన తల్లిదండ్రులు మందలించిన విషయాలను సాధారణంగానే ప్రయత్నం లేకుండానే మరచిపోవడం?
#23. పుస్తక తయారీ కర్మాగారంలో కొంతమంది వ్యక్తులు పుస్తకాలను యంత్రంలాగా వేగంగా బైండింగ్ చేస్తుంటే ఇది ఏ లక్ష్యం?
#24. ఇంక్వరి ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టి అండ్ ఇట్స్ డెవలప్ మెంట్ గ్రంథ రచయిత?
#25. టాచిటోస్కాప్ ద్వారా అంచనా వేసేది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here