TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు] TEST-37
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. బంధువులకు, మిత్రులకు, బాగా తెలిసిన వారికి ఉపయోగించే ఇంటర్య్వూ
#2. రాత్రిపూట చదివేటప్పుడు అనుకోకుండా కరెంటు పోవడం
#3. పావ్ లోవ్ కుక్క నుండి లాలాజలం రాబట్టడం ఏ పరిశీలన ?
#4. ఏదో ఒక ఉద్దీపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నప్పుడు అతడు వ్యక్తం చేసే ప్రవర్తనను పరిశీలించుట ఏ పద్ధతి.
#5. ప్రయోగాలను అనేక రకాలుగా వర్గీకరించిన వ్యక్తి
#6. వ్యక్తిని గాని సంస్థను గాని అది లాభాలతో ఉన్నా, నష్టాలలో వున్న లోతుగా పరిశీలించి అధ్యయనం చేయడమే.....?
#7. వ్యక్తి సమస్యను డాయగ్నోసిస్ చేసి నివారణోపాయాలను సూచించే పద్ధతి.
#8. సముద్రంలో తిమింగళాన్ని దాని నిజ పరిసరాల్లో పరిశీలించడం
#9. ఇంటర్య్వూ పద్ధతి ద్వారా సేకరించిన సమాచారము సరైనది కానప్పుడు ఏ పద్ధతిని ఉపయోగిస్తావు
#10. పావ్ లోవ్, స్కిన్నర్, థర్నడైక్, కోహెలర్ ప్రయోగాలు ఏ పరిశీలనకు ఉదాహరణలు
#11. చేపలను అక్వేరియంలో పరిశీలించడం
#12. కార్యకారక సంబంధాన్ని ఏర్పర్చు పద్ధతి.
#13. విద్యార్థులు స్వతహాగా వారికి వారే చదువుకుంటే వారు ఏ సమూహాలు
#14. ప్రవర్తనను ఉన్నదున్నట్లు గ్రహించడం
#15. అత్యంత శాస్త్రీయ పద్ధతి
#16. ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తూనే పాఠంపై దృష్టి సారించని విద్యార్థులను కనిపెట్టడం ఏ పరిశీలన ?
#17. వ్యక్తులను, సంస్థలను గూర్చి లోతుగా శోధించుటకు ఈ పద్ధతి అనువైనది.
#18. వ్యక్తిలో ప్రవర్తనను కలగచేసేది
#19. ప్రయోక్త ఆధీనంలో ఉండని చరం.
#20. విద్యార్ధులపై దండనను ప్రవేశపెట్టి హాజరును పెంచే ప్రయోగంలో దండన..........
#21. పరతంత్రచరాలు వేటి ఆధీనంలో ఉంటాయి
#22. ప్రయోక్త చేతిలో ఉండే చరం
#23. ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అత్యంత వస్తునిష్టత కల్గిన పద్ధతి.
#24. రాబర్ట్ మెకాబే కనుగొన్న పద్ధతి
#25. సుదీర్ఘమైన కాలయాపనతో కూడిన పద్ధతి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here