TS TET DSC TELUGU PAPER-1 SGT & PAPER-2SA TEST-3

Spread the love

TS TET DSC TELUGU PAPER-1 SGT & PAPER-2SA TEST-3

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఎంగిలిపూలు బతుకమ్మను ఏ రోజు పేరుస్తారు?

#2. ఈయన రచించిన "జైలు" కథల సంపుటి సుప్రసిద్ధం.

#3. "కంఠరవం" అనే మాటకు గల వేర్వేరు అర్ధాలు.

#4. "తెలంగాణ ఉద్యమ పితామహుడు"గా పేరు గాంచినవారు.

#5. "భాష ఏకలక్షణం గల వస్తువు కాదు. అది సంక్లిష్ట,దృగ్విషయం" అన్నవారు-

#6. అక్షర చిత్రాలు చదివించడం వలన పిల్లల్లో ప్రధానంగా పెంపొందే సామర్థ్యం

#7. " పాదవెడు నుప్పు లేక రుచి పుట్టి నేర్చునటయ్య భాస్కరా!"-ఈ పాదంలోని 4వ గణం

#8. "నీటి మీద తేలు తేలుతున్నది "-ఈ వాక్యంలోని అలంకారం

#9. నెలవారీ నిర్వహించే అదనపు కార్యక్రమాలు ఉండే ప్రణాళిక

#10. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఎక్కడ నిర్వహింప బడాలి?

#11. ఆధునిక బోధన శాస్త్రన్ననుసరించి ఉపాధ్యాయుదు ఈనాడు

#12. పిల్లల పరిశీలన శక్తిని పెంపొందింపజేసేందుకు ఉపకరించేది

#13. "చలిపెడుతున్నదని అల్లరకెల్లి బయటికెల్తలేదు" - ఈ వాక్యంలో "అర్ర" అనే మాటకు అర్థం-

#14. "వాసుధ"- అనే పదానికి వ్యుత్పత్తి

#15. "సాగువాటునాడు సాగకపోతే సాలంతా ఆగిపోతది" అనే సామెతలోని అనుభవానికి మూలం -

#16. "బంగారం" అనే పదానికి ప్రకృతి రూపం

#17. "ఆహా! ఆ ప్రాంతమంతా శోభాయమానంగా ఉన్నది" - ఈ వాక్యంలోని అవ్యయం

#18. "వయోవృద్ధుడు" - సమాసానికి విగ్రహవాక్యం

#19. "నింగిలోని చందురుని చూసి సంతోషించాను" - ఈ వాక్యంలో ఉన్న విభక్తులు.

#20. "క్ష్మి" అనే సంశ్లేషాక్షరంలోని ధ్వని క్రమం -

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *