TS TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [పెరుగుదల-వికాసం,దశలు,నియమాలు] TEST-57
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రింది వానిలో ఖచ్చితంగా కొలవలేనిది?
#2. వ్యక్తిలో అంతర్గతంగా దాగివున్న శక్తి సామర్ధ్యాలు "వివర్తనం" ను ఏమని పిలవవచ్చు?
#3. పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోవును అని చెప్పుటకు మనము ఉపయోగించే పరిభాష?
#4. పుట్టుక ముందు తల్లి గర్భంలో ఉన్న ఫలదీకరణ నుండి 2 వారాల వరకు ఉన్న శిశువును ఏ దశలో ఉన్నట్లు చెప్తాము?
#5. నవజాత శిశువు సంతోషం, భయం,కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడు అని తెలియజేసిన శాస్త్రవేత్త?
#6. శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం?
#7. జనన పూర్వక దశలో ఎంబ్రియో దశలో భాగంగా ఎంబ్రియో అనగా?
#8. శైశవ దశలో శిశువు ప్రశ్నలు వేస్తాడు కాని సమాధానం కొరకు వేచి వుండడు అంటే ఈ దశలోని పిల్లలు ప్రశ్నించడాన్ని ఏ వికాసంగా చెప్పవచ్చు?
#9. పూర్వ బాల్యదశను ఇలా పిలవరు?
#10. పిల్లలకు సాంఘిక మితి అనగా సంఘంలో వారి స్థానం, ఇతరుల స్థానం, హోదా వంటి వాటిపై అవగాహన ఈ దశలో కన్పిస్తుంది?
#11. శిశువులో భాషా వికాసానికి మొదటి సూచనగా దీనిని చెప్తారు?
#12. యవ్వనారంభ దశకు మారు పేరు కానిది?
#13. కౌమార దశకు సంభందించి సరికానిది?
#14. ప్రాగ్భాషా రూపాలు క్రమేపి భాషా రూపాలుగా మార్పుచెందే దశ
#15. పూర్వ బాల్య దశకు మారు పేరు కానిది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here