TS TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [స్మృతి – విస్మృతి] TEST-44

Spread the love

TS TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY [స్మృతి – విస్మృతి] TEST-44

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. స్మృతిని గురించి మొదటగా శాస్త్ర బద్ధంగా పరిశోధన చేసిన వ్యక్తి

#2. స్మృతిని పెంపొందించే పద్ధతి కానిది

#3. స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే, స్మృతి చిహ్నాలకు గల మరో పేరు

#4. ఆర్కిమెడిక్ సూత్రాన్ని విద్యార్థి ప్రయోగాత్మకంగా నిరుపణ చేసే గుర్తించుకున్నాడు. ఇది ఏ స్మృతి

#5. పునఃస్మరణ ద్వారా ధారణ తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి

#6. మనం నేర్చుకొన్న విషయాన్ని మనసులో ఎంత కాలం నిలుపుకుంటామో ఆ శాతాన్ని తెలిపేది?

#7. అక్షర రూపాలలోను, అంకెల రూపాలలోను పునఃస్మరణకు ఉపయోగించే "టాచిస్టోస్కోప్" అనే పరికరాన్ని కనిపెట్టినది.

#8. ప్రయోగాలను చేసి అవగాహనతో విషయాలను చేసి గుర్తించుకోవడం

#9. టెట్ పరీక్షలో హాల్ టికెట్ నెంబర్ వేసిన విద్యార్థి పరీక్ష వ్రాసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ చెప్పలేక పోవడం ఏ స్మృతి

#10. "డేజావు అనునది ఏ భాషా పదం

#11. పొదుపు పద్ధతి లేదా పునరభ్యసనాన్ని ప్రవేశ పెట్టినది

#12. ఎక్కాలు, పద్యాలు, శ్లోకాలు వల్లే వేయడం అనునది.

#13. చదివిన ప్రదేశం, జన్మించిన ప్రదేశం ఎక్కువ రోజులు గుర్తుండడం

#14. అనిత అన్నమయ్య సినిమాను చూసిన తరువాత శ్రీరామదాసు సినిమా చూస్తుంటే అన్నమయ్య సినిమా గుర్తుకు వచ్చి అడ్డు రావడం

#15. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుత విషయాల పునఃస్మరణను ఆటంకపరచడం.

#16. క్రొత్త విషయాలు మనం కావాలని మరిచి పోవడం.

#17. సరిసంఖ్యలు నేర్చుకొన్న తరువాత బేసి సంఖ్యలు నేర్చుకొని బేసి సంఖ్యలకు ఉదాహరణ చెప్పమంటే సరి సంఖ్యలు చెప్పడం ఏ అవరోధం

#18. ఒక వ్యక్తి గత జీవితం మరిచిపోయి వేరే ప్రదేశానికి వెళ్లి క్రొత్త పేరుతో క్రొత్త జీవితం ప్రారంభించడం అనునది ఏ దశ ?

#19. స్మృతిని పెంచేందుకు ఉపయోగపడే పద్ధతి కానిది ?

#20. క్రింది వాటిలో విస్మృతికి సంబంధించి సరికానిది.

#21. ఎబ్బింగ్ హాస్ స్మృతి ప్రక్రియను గూర్చి వివరించిన ఆన్ మెమరీ గ్రంథము ప్రచురించబడిన సంవత్సరం

#22. విలియం జేమ్స్ కి సంబంధించి క్రింది వానిలో సరియైన స్మృతి

#23. సమూహంలోని మిగిలిన వస్తువుల కంటే భిన్నంగా ఉన్న వస్తువు మన దృష్టిని బాగా ఆకట్టుకుంటుంది. దీనిని ఏ ప్రభావం అంటారు?

#24. కన్సాలిడేషన్ అనే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిరూపించిన సైకాలజిస్టు

#25. హంటర్స్ విలంభిత ప్రతిచర్య పరికరంను ఉపయోగించి ఎవరిలోని ధరణశక్తిని తెలుసుకుంటారు ?

finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published.