TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY {అభ్యసనం} TEST-42

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY {అభ్యసనం} TEST-42

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వానిలో యత్నదోష సిద్ధాంతంగా పిలవబడినది ఏది

#2. థార్న్ డైక్ పిల్లితోపాటు అదనంగా ఏ జంతువు పై పరిశోధన చేశాడు.

#3. అనుభవ ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన, శాశ్వతమైన మార్పే అభ్యసం అన్నది ఎవరు ?

#4. ఒక అమ్మాయికి ఉపాధ్యాయుడు ప్రాజెక్ట్ పని ఇచ్చే దానిలో భాగంగా కొంత పని పూర్తయిన తర్వాత పరిశీలించి తనకు పునర్భలనం ఇస్తున్నాడు, ఇది ఏ రకమైన పునర్భలనం

#5. తినగ తినగ వేము తియ్యనుండు - అనే నానుడి ఈ నియమానికి ఉదాహరణగా చెప్పవచ్చు.

#6. స్వప్న ఒక రోజు తన తల్లికి సహాయం చేస్తుంటే చూసిన తండ్రి సంతోషపడి బయటకు తీసుకెళ్ళి తను అడిగింది ఇప్పించగా అప్పటి నుండి స్వప్న ప్రతిరోజు తన తల్లికి సహాయం చేయడం ఏ సిద్ధాంతంగా చెప్పవచ్చు ?

#7. ద కండీషన్డ్ రిప్లెక్స్ గ్రంథ రచయిత

#8. కారులో డీజిల్ అయిపోతున్నప్పుడు బీఫ్ అంటూ సిగ్నల్ రావడం ఏ పునర్భలనం ?

#9. విద్యార్థి బాగా చదివి మరిచిపోయిన అంశాలను పరీక్షలో అనుకోకుండా గుర్తుకు తెచ్చుకొని వ్రాయడం.

#10. పచ్చ కామెర్ల వాడికి లోకమంత పచ్చగా కనిపించడం అనే నానుడి ఈ నియమానికి చెందినది ?

#11. వ్యక్తిగతంగా స్వీయ అభ్యసన వేగంతో, ఎవరితో పోల్చుకోకుండా చదవడం ఈ పద్ధతిలోనే సాధ్యం ?

#12. అభ్యాస నియమాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ?

#13. ఉద్దీపన లేకుండానే ప్రతిస్పందన ఏర్పడడం ఈ సిద్ధాంతం యొక్క ప్రత్యేకత ?

#14. ఉపాధ్యాయుడు మొదటగా ప్రతిరోజు నల్లబల్లపై తేదీ వ్రాసి తరువాత 2020 అని రాసే ఉపాధ్యాయుడు సంవత్సరం మారినాకూడా మరిచిపోయి 2021 అని రాయకుండా మళ్ళీ అదే 2020 వ్రాయడం

#15. విద్యార్థులు బైక్ పై, వెళ్లేటప్పుడు సిగ్నల్స్ దగ్గర ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగుల లైట్లను చూసి ట్రాఫిక్ నియమాలను పాటించుట ఏ సిద్ధాంతం?

#16. ఆరంభ శూరత్వం కనిపించే వక్రరేఖ ?

#17. సాంస్కృతికపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత అభివృద్ధిని అర్థం చేసుకోలేమని చెప్పిన వ్యక్తి ?

#18. విద్యార్థి సొంతంగా ఏదయినా కృత్యాన్ని సొంతంగా చేయగలదు అని ఉపాధ్యాయుడు నమ్మినప్పుడు తన పాత్రను ఉపసంహరించుకోవడం వైగాట్ స్కీ ప్రకారం ఏ భావన ?

#19. Walk అని చదవడం నేర్చుకున్న విద్యార్థి Talk అని చదవడం?

#20. SHEEP కి బహువచనం SHEEP అని కాక SHEEP అని చదవడం ఏ బదలాయింపు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *