TS TET DSC 2022-23 PSYCHOLOGY PAPER-1 SGT & PAPER-2SA TEST-14
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ వుండి హఠాత్తుగా ఒక రోజు బయటికి కనిపిస్తాయి - ఇందులోని వికాస సూత్రం ఏది ?
#2. ఈ క్రింది వానిలో వికాసం గురించి సరికాని ప్రవచనం?
#3. వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా వుంటూ, అందరిపై ఎక్కువగా కోపాన్ని చూపిస్తూ, పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నట్లయితే ఆ విద్యార్థి ఏ వికాస నియమానికి చెందుతాడు ?
#4. ఒక వ్యక్తిలో జ్ఞానం ఆధారంగా అవగాహన, అవగాహన ఆధారంగా వినియోగం, వినియోగం ఆధారంగా విశ్లేషణం, విశ్లేషణం ఆధారంగా సంశ్లేషణ, సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం ఏర్పడును - అనే వాక్యం ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది ?
#5. శారీరక వికాసం - మానసిక వికాసాన్ని. మానసిక వికాసం - ఉద్వేగ వికాసాన్ని, ఉద్వేగ వికాసం - నైతిక వికాసాన్ని, నైతిక వికాసం - సాంఘిక వికాసాన్ని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. ఈ విషయాన్ని సమర్ధించే వికాస నియమం ఏది ?
#6. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది ?
#7. ఈ క్రింది వానిలో వికాస సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ?
#8. మొదట ఆగిరెవన్నీ పక్షులే అని తెలుసుకున్న శిశువు తర్వాత ఆస్ట్రిచ్ పక్షి అయినప్పటికీ ఎగరదు అని తెలుసుకున్నాడు. అయితే ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది ?
#9. అనుకూల బాదలాయింపును సమర్ధించే వికాస నియమం ఏది ?
#10. నవజాత శిశువు యొక్క "సాధారణ ఉత్తేజం" "ఆర్తి", "ఆహ్లాదం" ప్రతిస్పందనలుగా విడివడడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here