TS TET DSC PSYCHOLOGY  PAPER-1 SGT & PAPER-2SA TEST-13

Spread the love

TS TET DSC PSYCHOLOGY  PAPER-1 SGT & PAPER-2SA TEST-13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వాటిలో సరియైన ప్రవచనం ?

#2. శిర:పాదాభిముకవికాసం'

#3. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి ?

#4. వికాస సూత్రాలననుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం ?

#5. వికాసం నవజాత దశలో వేగంగా, బాల్యదశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంత మవడంలోని వికాస సూత్రం ?

#6. శిశువులో జరిగే శిర:పాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి ?

#7. వికాసం గురించి సరికాని ప్రవచనం

#8. వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ?

#9. శిశువు మొదట తన తలను నిలిపి, తరువాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తరువాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం ?

#10. పిల్లలలో భాషా వికాసం మొదట ముద్దుపలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *