TS TET DSC 2022-23 PSYCHOLOGY {బోధనా పద్ధతులు, బోధనా దశలు, విద్యార్థి, ఉపాధ్యాయ, విషయ కేంద్రీకృత పద్ధతులు} TEST-51
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. హ్యూరిస్టిక్ అనే ఆంగ్లపదానికి మూల పదం హ్యూరిస్కో అనేది ఏ భాషా పదం
#2. ప్రాజెక్టు పద్ధతిని మొదటిసారి ఆచరణ సాధ్యం చేసిన వ్యక్తి, పటిష్టపరిచిన వ్యక్తి ?
#3. మొట్టమొదటి కార్యక్రమయుత బోధనోపకరణం రూపొందించడంలో పాల్గొన్నది
#4. తరగతి గదిలో ఏ అంశంలో విభిన్నతలు గోచరిస్తే దానిని అసమ సమూహం అనవచ్చు
#5. అసమ సమూహపు తరగతిలో ఉపకరించు బోధనా వ్యూహం కానిది?
#6. పూర్వచర్యాదశ, చర్యా అంతర దశ, పరస్పర చర్య దశలు అనే బోధనా దశలను ప్రతిపాదించినది ?
#7. మొదటగా విద్యార్థి కేంద్రీకృత ప్రణాళికతో పాఠశాలను ప్రారంభించింది
#8. క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత బోధనాపద్ధతి కానిది
#9. విద్యార్థి కేంద్రీకృత అభ్యసనంనకు సంబంధించి సరికానిది ?
#10. కిండర్ గార్డెన్ అనగా అర్థం
#11. తయారీ దశ అని దేనికి పేరు
#12. ఉపన్యాస పద్ధతిలో ఉన్నత పాఠశాల విద్యార్థికి గరిష్ట బోధన కాలపరిమితి ఇంత కంటే మించకూడదు ?
#13. బోధన చేస్తూనే ఉపాధ్యాయుడు ప్రశ్నలడగటం ఏ మూల్యంకనం
#14. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం కానిది ?
#15. బోధన ప్రక్రియలో జోక్యచరంగా ఎవరిని వ్యవహరిస్తారు
#16. బోధన ప్రక్రియలో స్వతంత్రచరంగా ఎవరిని వ్యవహరిస్తారు
#17. ఉపన్యాస పద్ధతికి మరోపేరు
#18. ఏ పద్ధతి థార్న్ డైక్ యొక్క అభ్యసన నియమాలను పాటిస్తుంది
#19. భోధనలోని దశలను తెలిపిన వ్యక్తి
#20. హ్యూరిస్టిక్ పద్ధతిని ప్రతిపాదించిన వ్యక్తి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here