TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUG (8th CLASS) EXAM-7

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA TELUG (8th CLASS) EXAM-7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర శబ్ద చింతామణి రచించినందుకు గాను నన్నయ పొందిన బిరుదులేవి ?

#2. తెలుగుభాషకు సాంస్కృతంలో వచ్చిన వ్యాకరణ గ్రంథమేది?

#3. జయం లేక జయసంహిత అని ఏ గ్రంథానికి పేరు ?

#4. ఆంధ్రశబ్ధ చింతామణికి టీకా వ్రాసిందెవరు ?

#5. నన్నయ కవితా లక్షణాలు గల పద్యమేది ?

#6. త్యాగ నిరతిలో డేగకు తన మాంసమును కోసి యిచ్చిన రాజు ఎవరు ?

#7. శిబి చక్రవర్తి వద్దకు వచ్చిన పావురం ఎవరు ?

#8. త్యాగనిరతి పాఠ్యభాగంలోని ఇతివృత్తమేది ?

#9. జీబ్రాల్టర్ రేపు ఏ దేశంలో ఉంది ?

#10. సముద్ర ప్రయాణం పాఠ్యభాగం ఏ కవితా ప్రక్రియకు చెందినది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *