TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY {మంత్రణం మార్గ దర్శకత్వం, నాయకత్వం} TEST-54

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY {మంత్రణం మార్గ దర్శకత్వం, నాయకత్వం} TEST-54

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మంత్రణ ప్రక్రియలో సమస్యతో వచ్చిన వ్యక్తికి సంబంధించి పూర్తి విషయ సేకరణ చేయడం అనేది ఎన్నో సోపానం

#2. F. C థార్న్ మంత్రణ ప్రక్రియకు సంబంధం లేనిది

#3. దార్శనిక మంత్రణంలో భాగంగా ఉపయోగించని పదం

#4. మార్గదర్శకత్వం అంటే శక్తి సామర్ధ్యాలను వ్యక్తులు తమకు తాముగా అభివృద్ధి చేసుకోవడానికి అందించే సహాయము అన్నది ఎవరు

#5. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా "ఫ్రాంక్ పార్సన్" అనే వ్యక్తి ఈ సెంటర్ ను ప్రారంభించాడు

#6. క్రిందివానిలో వ్యక్తిగత మార్గదర్శకత్వం ఈ అంశానికి అంతగా ఉపయోగపడదు

#7. కింబాల్ యంగ్ ప్రకారం నాయకత్వం అనగా

#8. పరిస్థితులను చక్కదిద్ది డన్

#9. "నేను చెప్పిందే న్యాయం రాసిందే శాశనం అని వాదించే నాయకత్వ రకం

#10. క్రింది వానిలో మార్టిన్ కార్వే విభజించని నాయకత్వ రకం

#11. ఉత్తమ నాయకుని లక్షణాలు 79 అని ఆ లక్షణాలను తెలియజేసిన వారు

#12. సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండి ఒక ప్రత్యేక సామర్ధ్యం ద్వారా ఇతరులను ప్రభావం చూపే నాయకత్వం బార్ట్ లెట్ ప్రకారం ఈ వర్గం

#13. సమూహంలో పరస్పర సంబంధాలు పెంపొందించే వాడే నాయకుడు అని చెప్పిన వ్యక్తి ఎవరు

#14. స్వాతంత్ర సమరయోధులు అందరూ ఈ రకమైన నాయకత్వానికి సంబంధించిన వారు

#15. ఏదో ఒక చిన్న సమస్యకు అప్పటికప్పుడే సమూహాలను పోగుచేసి నాయకత్వం వహించేవారు.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *