TS TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOGY NCF-05,RTE-09,CCE,CRC TEST-55
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.A
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. NCF-05 పరీక్షలో సంస్కరణల్లో భాగంగా ఈ క్రింది ఏ సిఫార్సు చేసింది
#2. NCF-05 ప్రకారం ఒకటి, రెండు తరగతులకు మదింపు అనేటువంటిది
#3. CRC ని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది
#4. ఐక్యరాజ్యసమితి ముసాయిదా ప్రకారం బాలలుగా గుర్తించబడు వారి ప్రాయం
#5. పర్సన్ విత్ డిజేబుల్ యాక్ట్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది
#6. CRC లోమొత్తం 54 ఆర్టికల్స్ కాగా దాంట్లో ఎన్ని ఆర్టికల్స్ బాలలకు మాత్రమే సంబంధించినవి
#7. పాఠశాల యాజమాన్య సంఘంలో సభ్యులు కానివారు
#8. పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది
#9. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుల విధి కానిది
#10. విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 15 యొక్క నిర్వచనం
#11. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య వంద ఉన్నట్లయితే ఎంత మంది టీచర్లు అవసరం
#12. విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 26 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య కనీసం ఎంత శాతం పోస్టులను భర్తీ చేయాలి
#13. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీనవర్గాలలో భాగంగా షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన శాతం
#14. విద్యా హక్కు చట్టం రావడంలో ప్రధాన పాత్ర వహించిన "పటేల్ చట్టం" అనే పేరు ఏ వ్యక్తి ఆధారంగా రాయడం జరిగింది
#15. NCF-05 లో భాగంగా ప్రాథమిక దశలో లేని సబ్జెక్టు
#16. NCF-5 ప్రకారం ఐదవ అధ్యాయం తెలియజేసేది
#17. పాఠశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ధృవీకరణపత్రం లేకుండా ప్రారంభించకూడదు, ఒకవేళ ప్రారంభిస్తే క్రమశిక్షణ చర్యలకు గురవుతారు అని తెలిపే విద్యాహక్కు చట్ట ఆర్టికల్
#18. సాధారణంగా నిర్మాణాత్మక మూల్యంకనంలో వచ్చిన 50 మార్కులను 20కి కుదించి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో వచ్చిన ఎన్ని మార్కులకు కలుపుతారు
#19. విద్యాహక్కు చట్టంలో సెక్షన్ 12 నుండి 28 వరకు దేని గురించి తెలియజేస్తాయి
#20. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సూక్ష్మ స్థాయి పరిశీలనగా పిలువబడే మూల్యాంకనం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here