TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [వైయుక్తిక బేధాలు-ప్రజ్ఞ, సహజ సామర్ధ్యము,వైఖరులు,అభిరుచులు] TEST-74

Spread the love

TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [వైయుక్తిక బేధాలు-ప్రజ్ఞ, సహజ సామర్ధ్యము,వైఖరులు,అభిరుచులు] TEST-74

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. భౌతిక, సామాజిక పరిసరాలకు తగ్గట్టుగా అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ అన్నది ఎవరు.

#2. పాటలకు తగ్గట్టుగా శరీర కదిలికలను ప్రదర్శించే వ్యక్తికి గల ప్రజ్ఞ గార్డినర్ బహుళ ప్రకారం

#3. క్రింది వానిలో వ్యక్తంతర్గత బేధం

#4. ప్రజ్ఞా లక్షణము

#5. ప్రయోజనాత్మకంగా పని చేయగలిగి సహజంగా ఆలోచించగల సామర్థమే ప్రజ్ఞ

#6. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి ఇంతకంటే ఎక్కువ.

#7. ప్రజ్ఞా లబ్ధి విభాజన పట్టికను వర్గీకరించింది.

#8. మేధావులకు, రచయితలకు ఈ ప్రజ్ఞ అధికం

#9. 16 సంవత్సరాల విద్యార్థి ప్రజ్ఞ లబ్ధి 100 అయితే మానసిక వయస్సు ఎంత

#10. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి

#11. అశాబ్దిక పరీక్షలను వీరికి నిర్వహింసవచ్చు

#12. ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండేది.

#13. పరీక్షను పూర్తి చేయడానికి ఎలాంటి సమయనిబంధనలేని పరీక్షలను ఏమంటారు.

#14. బోగార్డస్ పరీక్ష ద్వారా దేనిని అంచనా వేస్తారు.

#15. "The Abilities of Man" గ్రంథ రచయిత

#16. మానసిక వయస్సు, శారీరక వయస్సు సమానంగా ఉంటే వచ్చే ప్రజ్ఞా లబ్ధి ఎంత.

#17. మొట్టమొదటి ప్రజ్ఞమాపనినీ ఏ సం౹౹రంలో రూపొందించారు

#18. సహజ సామర్థ్యమును ఈ క్రింది ఏ రంగంలో పరిశీలించము.

#19. డి. ఎ. టి. పరీక్షను రూపొందించిని వ్యక్తి

#20. ఉద్వేగాత్మక ప్రజ్ఞపై వ్యాసాన్ని రచించినది

#21. ప్రజ్ఞ లబ్ధి సూత్రము

#22. ప్రజ్ఞ అనునది సహజ సిద్ధమైన పుట్టుకతో వచ్చే ?

#23. ప్రజ్ఞా మాపన పితామహుడు అని ఎవరిని అంటారు

#24. మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే సామర్థ్యం

#25. ప్రజ్ఞకు స్థాయి, వేగము, వ్యాప్తి, వైశాల్యం అనే నాలుగు లక్షణాలుంటాయని తెలిపిన వ్యక్తి

#26. సామర్థ్యం వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచిస్తే సహజ సామర్థ్యం దేనిని సూచిస్తుంది.

#27. క్రింది వానిలో జన్మతః సంక్రమించేది ఏది

#28. డిఫరెన్షియల్ అప్టిట్యూడ్ టెస్టులో ఉప పరీక్ష కానిది

#29. జనాభాలో ఎక్కువ శాతం నివసించే వారు

#30. క్రింది వానిలో శాబ్ధిక పరీక్ష కానిది.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *