TS TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [ప్రజ్ఞ, సహజ సామర్ధ్యం, అభిరుచి, వైఖరి] TEST-72
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కొన్ని మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చినా వారి మధ్య స్పష్టమైన భేదాలు కన్పిస్తాయని చెప్పిన శాస్త్రవేత్త?
#2. థార్న్ డైక్ తయారుచేసిన మానసిక సామర్ధ్యాలను మాపనం చేసే CAVD పరీక్షలో అక్షరాలకు సంభందించి సరికాని జత?
#3. థార్న్ డైక్ ప్రజ్ఞకు 4 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు అయితే క్రింది వానిలో ఏది అతని యొక్క ప్రజ్ఞా లక్షణం కాదు?
#4. అభిరుచి నిగుఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు?
#5. బాటియా ప్రజ్ఞా మాపనికి సంబంధించి సరికాని ప్రవచనం?
#6. క్వాన్టిటేటివ్ రీజనింగ్, ఫ్లూయిడ్ రీజనింగ్, వర్కింగ్ మెమోరి, విజువల్ స్పేషియల్ ప్రాసెసింగ్, నాలెడ్జ్ అనే ఉపపరీక్షలు ఏ పరీక్షలో భాగాలు
#7. ప్రజ్ఞా పరీక్షలను నిర్వహించే వయస్సు ప్రకారం సరికాని జత?
#8. మానస మానసిక వయస్సు 12 శరీరక వయస్సు 15 అయితే ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టిక ప్రకారం ఆమె ఏ వర్గానికి చెందును
#9. జనరల్ మెంటల్ ఎబిలిటి టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్షలో ఉప పరీక్ష కానిది?
#10. థర్మామీటర్ కేవలం టెంపరేచర్ ను మాత్రమే కొలిచింది కానీ రక్తపీడనాన్ని కొలవదు. అలాగే Weight Machine బరువును మాత్రమే కొలిచి ఎత్తును కొలవట్లేదు అయితే ఈ గుణాన్ని ఏమని పిలువచ్చును ?
#11. సైకాలజి ఉపాధ్యాయుడు హరిబాబు గారు ఒక అమ్మాయి పై రవెన్సివ్ స్టాండర్డ్ ప్రొగ్రెసివ్ మ్యాటిస్రెస్ పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా ఆ అమ్మాయి ఒకే ప్రజ్ఞా స్కోర్ ను సాధించింది. అయితే ఆ పరీక్షకు ఉన్న గుణం?
#12. ఈ పరీక్షలో 60 కార్డులు వుండి వాటిని కాఠిన్యత ఆధారంగా 5 వర్గాలుగా వర్గీకరించబడిన అశాబ్ధిక పరీక్షగా పిలువబడే పరీక్ష
#13. క్రింది వానిలో ఏది శాబ్ధిక, అశాబ్ధిక, వ్యక్తిగత, శక్తి పరీక్షగా పిలువబడేది?
#14. హోవార్డ్ గార్డినర్ ప్రకారం ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం, లతామంగేష్కర్, ఎ. ఆర్. రహమాన్ లు ఈ నేర్పరుల కోవలోకి వస్తారు
#15. డేనియల్ గోల్ మాన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని నైపుణ్యాలు ఎన్ని విశేషకాలు ఉన్నాయి?
#16. సహజ సామర్ధ్యాలు ఈ రంగానికి చెందవు
#17. భేదాత్మక సహజ సామర్ధ్య నికష థర్ స్టన్ ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు?
#18. మెయిర్-సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ అనేది చిత్రలేఖన సామర్థ్యంను అంచనా వేసే పరీక్ష కాగా ఈ పరీక్షలో విద్యార్థి యొక్క ఈ సామర్థ్యంను అంచనా వేసే పరీక్ష
#19. DAT పరీక్షలో ఉప పరీక్ష కానిది?
#20. బోగార్డస్ సాంఘిక అంతరాల మాపని ద్వారా దేనిని అంచనా వేస్తారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here