TS TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు] TEST-64

Spread the love

TS TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [పియాజె, కోల్ బర్గ్, చామ్ స్కీ, ఎరిక్ సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు] TEST-64

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పియాజే ప్రకారం ఎన్ని నెలల వయస్సులో శిశువు వస్తు స్థిరత్వ భావనను ఏర్పర్చుకుంటాడు.

#2. 5 సం౹౹ల రాజుకు ఒక అన్న ఉన్నాడని చెప్పాడు. కాని అన్నకు ఒక తమ్ముడు ఉన్నాడని ఆలోచించలేకపోయాడు. అతని ఆలోచన పరిమితి

#3. సార్వజనీన విలువల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను కూడా లెక్క చేయని దశ

#4. శిశువు తన శరీరంలోని భాగాలకు ఇతర వస్తువుల మధ్య తారతమ్యం తెలుసుకొను దశ

#5. నవీన్ ఎండాకాలంలో తాను నడుస్తుంటే నీడ కూడా తనతోపాటే నడుస్తుందనుకోవడం.

#6. ఏ దశలో శిశువులో "కన్జర్వేషన్" లోపిస్తుంది

#7. మూర్త ప్రచాలక దశలో శిశువు ఆలోచన ఈ విషయాలకు పరిమితమై ఉంటుంది

#8. నైతిక వికాసంలో మూడు స్థాయిలను 6 దశలను పేర్కొన్నవారు

#9. శిశువు ఏది మంచి ఏది చెడు అనేది వాటి పరిణామాలను బట్టి ఆలోచించు దశ

#10. ఇతరులు చెప్పినట్లుగా కాక తనకు నచ్చినట్లు అవసరాలు తీర్చుకునే నీతి ఉండే స్థాయి

#11. కుటుంబంలోని, సమాజంలోని ఇతర వ్యక్తులు దేన్ని ఆశిస్తారో దానిని బట్టి మంచి చెడులను ఆలోచించే దశ?

#12. అధికారాన్ని గౌరవించడం, సాంఘీక క్రమబద్ధతను పాటించడం ఈ దశలో జరుగును.

#13. పియాజే ఏ దేశస్తుడు

#14. పిల్లలు ఆడే ఆట కాకపోయినా దానిని పోలిన ఆటలు ఆడటం

#15. వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటు అదిగమిస్తు సర్దుబాటు పొందే దశను కౌమార దశ అన్నది ఎవరు?

#16. స్థూల కాయత, మధ్యమ కాయత, లంబకృశకాయతలు మొదటి సారిగా ఈ దశలో కనిపిస్తాయి.

#17. ప్రతి విషయాన్ని ఎందుకు? ఏమిటి? ఎలా? అని ప్రశ్నించే శిశువు ఏ దశలో ఉన్నట్లు?

#18. హ్యూమన్ డెవలప్ మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత

#19. ఇంటికి వెళ్ళటం చూపిస్తాడు కాని ఎలా వెళ్లాలో చెప్పలేడు ఇతను పియాజె ప్రకారం ఏ దశలో ఉన్నట్లు?

#20. ఆపరేషన్స్ అనే పదాన్ని తన సిద్ధాంతంలో ఉపయోగించిన శాస్త్రవేత్త ?

finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published.