TS TET DSC 2024 ONLINE EXAM-10 TELUGU (9th CLASS)

Spread the love

TS TET DSC 2024  ONLINE EXAM-10 TELUGU (9th CLASS)

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

1. తెలుగు సాహిత్యంలో చిట్టచివరి ప్రబంధమేది ?

 
 
 
 

2. ఉలూచి, చిత్రాంగద, సుభద్ర వివాహములను గురించి తెల్పే ప్రబంధమేది ?

 
 
 
 

3. శ్రీ తాపి ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య ఏ ప్రబంధమునకు చెందినది ?

 
 
 
 

4. తెలుగులో మొట్టమొదట సారంగధర చరిత్ర రచించిన కవి ఎవరు ?

 
 
 
 

5. ఏ గతి రచియించిరేని సమకాలీకులు మెచ్చరుగదా! అని విచారచిన కవి ఎవరు ?

 
 
 
 

6. ది ఇన్ సైడర్ లోని ప్రధానపాత్ర పేరేమి ?

 
 
 
 

7. పి. వి. నరసింహారావు గారి ఆత్మకథ పేరేమి ?

 
 
 
 

8. ‘అబలా జీవితం’ అనే పి. వి. నరసింహారావు గారి అనువాదమునకు మూల గ్రంథమైన ‘పన్ లక్షత్ కాన్ ఘతో’ ఏ భాషా గ్రంథం ?

 
 
 
 

9. నవ్వేకత్తులు, రాక్షస జాతర అనే దీర్ఘ కవితల సంపుటి ఎవరి రచనలు ?

 
 
 
 

10. తెలుగు నవలల్లో పాత్రోచిత యాస ప్రవేశపెట్టిందెవరు?

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *