TS TET DSC 2024 ONLINE EXAM-12 TELUGU (9th CLASS)

Spread the love

TS TET DSC 2024  ONLINE EXAM-12 TELUGU (9th CLASS)

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. యయాతి చరిత్ర అంకితం పొందిన ముస్లీము ప్రభువు ఎవరు ?

#2. భగత్ సింగ్ సుఖదేవ్ ల ఉదంతంలో బ్రిటీషు వైశ్రాయిపై బాంబులు విసిరిదెవరు ?

#3. వారాలు ఏ సంధి ?

#4. 'కోరస్' కవిత సలంద్ర రచించిన ఏ కవితా సంకలనం నుండి గ్రహింపబడినది ?

#5. సలంద్ర రచించిన ప్రచురించిన తొలి కవితా సంకలనమేది?

#6. వివిధ ప్రక్రియలకు చెందిన పాఠాలను గుర్తించండి.

#7. కవులు పాఠ్యభాగాలలో తప్పు ఇవ్వబడినది గుర్తించండి.

#8. ఈ క్రింది వానిలో అభినందన వ్యాసప్రక్రియకు చెందిన పాఠ్యభాగమేది ?

#9. భిన్నమైనది గుర్తించండి.

#10. UII UIU III UII UII UIU IU అనేవి ఏ పద్య గణాలో గుర్తించండి ?

#11. జనపదం నవలా రచయిత ఎవరు ?

#12. క్రింది వానిలో సరైనది కానిదేది ?

#13. కరియై, కిరియై, గిరియై, హరియై.... పద్యంలోని అలంకారమేమి ?

#14. ద్వాంక్షమా, బలిపుష్పమా, మౌకలీ పదాలకు అర్థమేమి?

#15. దళిత మ్యానిఫెస్టో కవిత ఎవరి రచన ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *