TS TET DSC 2024  ONLINE EXAM-11 TELUGU (9th CLASS)

Spread the love

TS TET DSC 2024  ONLINE EXAM-11 TELUGU (9th CLASS)

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. తెలంగాణా సాయుధ పోరాట గాథను మొదటగా రచించిన కవి ఎవరు ?

#2. దాశరథి రంగాచార్యులు ఆత్మకథగా భావింపబడే రచన ఏది ?

#3. దాశరథి రంగాచార్యులు తాను రచించిన ఏ నవలల్లో పర్ ఫెక్ట్ రచన అని పేర్కొన్నారు ?

#4. చిల్లరదేవుళ్ళు అనే ప్రసిద్ధ నవలా రచయిత ఎవరు ?

#5. చాలా విశాలమైనది, భారతదేశానికి చెందిన నవలయని శ్రీ దాశరథి రంగాచార్యులు ఉటంకించిన తన నవల ఏది ?

#6. తొలి తెలుగు త్య్రర్థి కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రచయిత ఎవరు ?

#7. శర్మిష్ఠ ఎవరి కుమార్తె ?

#8. దేవయాని తండ్రి ఎవరు ?

#9. ప్రతిష్ఠానపురాన్ని పరిపాలించిన రాజు ఎవరు ?

#10. తొలి అచ్చతెలుగు కావ్యమైన యయాతి చరిత్ర రచయిత ఎవరు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *