TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-26

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-26

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. ఎ)ఎకిడ్నా – గుడ్లు పెడుతుంది కానీ, ఈకలు కలిగి ఉండదు.

బి)పాము – చర్మం ద్వారా అలికిడిని, ధ్వనులను గ్రహిస్తుంది.

సి)నీటిగుర్రం,డాల్ఫిన్ – చెవులు బయటకు కనిపించవు.

పై ప్రవచనాలలో సరి అయినవి గుర్తించండి?

 
 
 
 

2. ఎ)చెట్లు నరకడం

బి)పంటలపై పురుగు మందులు చల్లడం

సి)గ్లోబర్ వార్మింగ్

డి)సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ లు

పై వాటిలో పక్షుల జాతి అంతరించిపోవుటకు గల కారణాలను గుర్తించండి ?

 
 
 
 

3. ఎ)క్రింది వాటిని జతపర్చుము ?

గూడు నిర్మాణంలో వాడే వస్తువులు

జీవులు

1)గిజిగాడు                                        ఎ)నోటిలోని స్రావం

2)దర్జీపిట్ట                                          బి)మట్టి

3)చీమలు                                          సి)దారాలు, ఆకులు

4)తేనెటీగలు                                  డి)పీచు,ఈత ఆకులు

 

 
 
 
 

4. ఎ)పులులు

బి)బట్టమేక పక్షులు

సి)కలివికోడి

డి)పుంగనూరు ఆవులు

పై వాటిలో వేటి సంఖ్య తగ్గుతూ వస్తుంది?

 
 
 
 

5. క్రింది వాటిని జతపర్చుము ?

జంతువు

1)గుర్రం

2)పంది

3)మేక

4)కుక్క

మచ్చిక చేసుకున్న కాలం

ఎ)క్రీ.పూ. 30000-7000 మధ్యకాలం

బి)క్రీ.పూ. 8000 సంవత్సరాలు

సి)క్రీ.పూ. 9000 సంవత్సరాలు

డి)క్రీ.పూ. 4000 సంవత్సరాలు

 
 
 
 

6. ఎ)వన్యప్రాణి సంరక్షణ చట్టంను 1971లో చేసారు.

బి)వన్యప్రాణి సంరక్షణ చట్టంను 1971 షెడ్యూల్ ఒకటి ప్రకారం జంతువులను వేటాడే నేరానికి పాల్పడిన వారికి 3-7 సంవత్సరాల జైలు శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా విధించబడును.

 
 
 
 

7. ఎ)మేలైన ఉన్ని ఇచ్చే గొర్రె జాతులు – మోరినో,కొరిడేల్

బి)శ్రేష్టమైన తోలుకి ప్రసిద్ధి చెందిన గొర్రెజాతి – కారాకుల్

సి)మగ గాడిద,ఆడ గుర్రానికి పుట్టిన సంకర సంతానం – హెన్ని

డి)మగ గుర్రానికి,ఆడ గాడిదకు పుట్టిన సంకర సంతానం – మ్యూల్

పై వాటిలో సరైన వాటిని గుర్తించండి ?

 
 
 
 

8. క్రింది వాటిని జతపర్చుము ?

1)ప్రాథమిక వినియోగదారులు

2)ద్వితీయ వినియోగదారులు

3)తృతీయ వినియోగదారులు

4)విచ్ఛేదనకారులు

ఎ)బాక్టీరియాలు, శిలీంధ్రాలు

బి)సింహం,పులి

సి)పాములు,పక్షులు

డి)ఆవులు,మేకలు

 
 
 
 

9. ఎ)ప్రాథమిక వినియోగదారులు పర్యావరణ వ్యవస్థలో 2వ పోషణ స్థాయిలో ఉంటాయి.

బి)ప్రాథమిక వినియోగదారులను తినే జంతువులు ప్రాథమిక మాంసాహారులు

సి)ద్వితీయ వినియోగదారులు పర్యావరణ వ్యవస్థలో ద్వితీయ మాంసాహారులు

పై ప్రవచనాలలో సరి అయినవి?

 
 
 
 

10. మన రాష్ట్రంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న రాబందులను ఏ అటవీ ప్రాంతంలో సంరక్షిస్తున్నారు ?

 
 
 
 

11. బాంబార్టియర్ బీటిల్ అనే కీటకం కోసం వెదజల్లె రసాయనాలు

 
 
 
 

12. ఈ జంతువులో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది.

 
 
 
 

13. ప్రముఖ భారతదేశ శాస్త్రవేత్త డాక్టర్ సలీం ఆలీ వీటిపై పరిశోధన చేసారు.

 
 
 
 

14. సరియైన ఆహారపు గొలుసు

 
 
 
 

15. క్రింది వానిలో సరైనది.

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *