TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-23

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-23

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. తేలుకొండి,పల్లేరు, ముళ్లకాయ వంటి విత్తనాలు వేటి ద్వారా వ్యాప్తి చెందుతాయి?

 
 
 
 

2. పేలడం ద్వారా ఏ విత్తనాలు వ్యాప్తి చెందుతాయి?

 
 
 
 

3. తన జీవిత కాలంలో పదివేల విత్తనాలను ఉత్పత్తి చేసేది?

 
 
 
 

4. మన దేశానికి చెందిన ఏ మొక్క ప్రపంచమంతా వ్యాప్తి చెందింది?

 
 
 
 

5. రెక్కలాంటి అమరిక గల విత్తనాలు?

 
 
 
 

6. పేలడం ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు

 
 
 
 

7. సరియైన జతను గుర్తించండి.

విత్తనాలు వ్యాప్తి

 
 
 
 

8. విత్తనాలలో గల కొక్కేల, ముళ్ళు ………… ద్వారా వ్యాప్తి చెందడానికి సహాయ పడతాయి.

 
 
 
 

9. సముద్ర తీరాలలో అధికంగా ఏ రకమైన చెట్టు పెరుగును?

 
 
 
 

10. ఫలదీకరణం తరువాత అండాలు దేనికి మారుతాయి?

 
 
 
 

11. ఈ క్రింది వానిలో ఏ విత్తనాలు తేలికగా ఉంది తెల్లని వెంట్రుకలు ఉంటాయి?

 
 
 
 

12. స్ట్రాబెర్రీ ఏ ఫలాలకు ఉదాహరణ?

 
 
 
 

13. పోమాలజి దేని గురించి తెలుపుతుంది?

 
 
 
 

14. దోస ఏ రకఫలం?

 
 
 
 

15. అంకుర్చదం కల్గిన ఫలం పేరు?

 
 
 
 

16. విత్తనాలు లేని ఫలం?

 
 
 
 

17. ఖార్జూరలో తినదగిన భాగం?

 
 
 
 

18. ఫలదీకరణం తర్వాత ఫలంగా మారు పుష్పభాగము

 
 
 
 

19. ఒకే విత్తనం గల ఫలము

 
 
 
 

20. “ఫలదళం” పుష్పం యొక్క ఈ భాగానికి చెందినది

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *