TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-22

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-22

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు, మొక్కలను గుర్తించండి?

ఎ)హైడ్రా,బంగాళదుంప

బి)పేరామీషియం,రూపాల

సి)అమీబా, చామంతి

డి)సైరోగైరో,బంతి

 
 
 
 

2. ఎ)శుక్రకణాలు ఎపిడిడిమిస్ లో నిల్వ ఉంటాయి

బి)మగవారిలో మూత్రాన్ని, శుక్రకణాలను బయటకు పంపటానికి తోడ్పడునది – ప్రసేకము

సి)శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేయునది శుక్ర గ్రాహికలు

పై ప్రవచనాలలో సరిఅయిన వాటిని గుర్తించండి?

 
 
 
 

3. ఎ)స్త్రీ ప్రత్యుత్ప్తతి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజకోశాలు ఒక జత స్త్రీ బీజవాహికలు (Fallopian Tubes) ఉంటాయి.

బి)ఇవి ఉదర కుహరంలో మూత్రపిండాలకు దిగువగా ఉంటాయి.

సి)ఒక్కొక్క అందకోశంలో అనేక సంచిల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని స్త్రీ బీజకోశ పుటికలు లేక గ్రాఫియన్ పుటికలు అంటారు.

పై ప్రవచనాలలో సరిఅయిన వాటిని గుర్తించుము?

 
 
 
 

4. ఎ)భ్రూణం : గర్భధారణ జరిగాక 3 నెలలు నుండి పిండాన్ని “భ్రూణం” అంటారు.

బి)గర్భావధికాలం : పిండం పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారుగా 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీనినే గర్భావధికాలం అంటారు.

 

 
 
 
 

5. జంతువు గర్భావధి కాలం

ఎ)ఎలుకలు/చుంచులు – 20-22 రోజులు

బి)పిల్లి/కుక్క – 63 రోజులు

సి)గుర్రం – 330 రోజులు

డి)ఆవు – 280 రోజులు

పై వాటిలో సరిగా జతచేసిన వాటిని గుర్తించుము?

 
 
 
 

6. క్రింది వాటిని జతపర్చుము?

1)ప్రథమ దశ       ఎ)టిలోఫేజ్

2)మధ్య దశ         బి)అనాఫేజ్

3)చలన దశ        సి)మెటాఫేజ్

4)అంత్య దశ       డి)ప్రోఫేజ్

 
 
 
 

7. మెండల్ తన ప్రయోగానికి బఠాని మొక్కను ఎన్నుకోవడానికి
గల కారణం.?

ఎ)స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండటం

బి)ద్విలింగ పుష్పాలు కలిగి ఉండటం

సి)ఆత్మపరాగ సంపర్కం జరపడం

డి)సంకరీకరణానికి అనువుగా ఉంచటం.

 
 
 
 

8. అనుషేక జననం ఏ జీవులలో గమనించవచ్చు

 
 
 
 

9. ఈస్ట్, హైడ్రాలలో ఏ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగును?

 
 
 
 

10. కప్పలో రూప విక్రయకు అవసరమైన హార్మోన్

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *