TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-21

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-21

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. క్రింది వాటిని జతపర్చుము?

1)పుష్పంలో మొదటి వలయం – ఎ)అండకోశం

2)పుష్పంలో రెండవ వలయం – బి)కేసరావళి

3)పుష్పంలో మూడవ వలయం సి)ఆకర్షణ పత్రావళి

4)పుష్పంలో నాలుగవ వలయం – డి)రక్షక పత్రావళి

 
 
 
 

2. ఎ)పురుష ప్రత్యుత్పత్తి అవయవం – కేసరావళి

బి)స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం – అండకోశం

సి)వివిధ రంగులలో ఉండి కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కానికి సహాయపడునది – ఆకర్షణ పత్రావళి

డి)పుష్పంలో వెలుపలి వలయం – రక్షక పత్రావళి

పై ప్రవచనాలలో సరిఅయిన వాఖ్యాలను గుర్తించండి?

 
 
 
 

3. క్రింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గుర్తించండి?

ఎ)విచ్ఛిత్తి

బి)కొరకీభవనం

సి)శాఖీయ వ్యాప్తి

డి)ముక్కలగుట

 
 
 
 

4. ఎ)పుష్పంలోని పరాగ కోశంలోని పరాగ రేణువులు కిలాగ్రాన్ని చేరటాన్ని “పరాగ సంపర్కం” అంటారు.

బి)పుష్పంలోని పరాగ రేణువులు అనే పుష్పం కిలాగ్రాన్ని చేరటాన్ని “స్వపరాగ సంపర్కం” అంటారు.

 
 
 
 

5. అంటు తొక్కుట ఏ మొక్కలలో చేపట్టుతారు?

 
 
 
 

6. స్వపరాగసంపర్కం, పరపరాగ సంపర్కం పై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత?

 
 
 
 

7. క్రింది వానిలో కాండ రూపాంతరం, వేరు రూపాంతరాలు వరుసగా

 
 
 
 

8. క్రింది కూరగాయలలో ఒకటి రూపాంతరం చెందిన మొక్క కాండము

 
 
 
 

9. కాండం కొన భాగాన ఉండే కోరకము (మొగ్గ) ?

 
 
 
 

10. ఎ)ప్రపంచంలో అతి పెద్ద పుష్పం

బి)1 మీటరు వ్యాసం ఉంటుంది

సి)2 కి.మీ వరకు కుళ్ళిన మాంసం వాసన వ్యాపించును

డి)4 కేజీల బరువు ఉంటుంది

పై ప్రవచనాలలో రఫ్లీషియా పుష్పం గురించి సరిఅయిన వాఖ్యాలను గుర్తించండి?

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *