TS TET DSC 2022-23 EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-20

Spread the love

TS TET DSC 2022-23 EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-20

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

1. క్రింది వాటిని జతపర్చుము ?

సాధారణ నామం శాస్త్రీయ నామం

1)బెండ                 ఎ)టామరిండస్ ఇండికా

2)తోటకూర           బి)కాప్సికమ్ ఫ్రూటిసెన్స్

3)మిరప                 సి)అమరాంథస్ విరిడిస్

4)చింత                 డి)అబెల్ మాస్కస్ ఎస్కూలెంటస్

 
 
 
 

2. “లేమన్ గ్రాస్” క్రింది వాటిలో వేటిని తయారు చేయటానికి ఉపయోగిస్తారు?

ఎ)సువాసన తైలాలు

బి)దోమలను తరిమే పదార్ధాలు

సి)ఫేస్ వాషులు/సబ్బులు

డి)టాయిలెట్ క్లీనర్

 
 
 
 

3. ఎ)మొక్క జీవితంలో ముఖ్యమైన భాగం – పత్రం

బి)పత్రం విధులు – కిరణజన్య సంయోగక్రియ,భాష్పోత్సేకం
సి)పత్రరంధ్రం చుట్టూ ఉండే రక్షక కణాల గింజ మూత్రపిండ ఆకారంలో ఉంటాయి.

పై ప్రవచనాలలో సరిఅయిన వాఖ్యాలను గుర్తించండి?

 
 
 
 

4. క్రింది వాటిలో నీటి మధ్యలో పెరిగే వృక్షాలను గుర్తించండి?

ఎ)హైడ్రిల్లా

బి)టేప్ గ్రాస్

సి)గుర్రపుడెక్క

డి)డక్ వాడ్

 
 
 
 

5. ఎ)గ్రామస్థులకు పర్యావరణం మీద అవగాహన కల్పించడం

బి)వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడం

సి)పాఠశాలలను పచ్చదనం చేయటం

పై వాటిలో నేషనల్ గ్రీన్ కోర్ యొక్క లక్ష్యాలను గుర్తించండి?

 
 
 
 

6. గడ్డి మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండే ఆకుల్ని, ఈ రకమైన వేర్లు కలిగి ఉండే వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి.

 
 
 
 

7. ఇది జాలాకార ఈనెల వ్యాపనం కలిగిన మొక్క

 
 
 
 

8. తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కల జతను గుర్తించండి.

 
 
 
 

9. ఐక్యరాజ్యసమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షం

 
 
 
 

10. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్కలు

 
 
 
 

11. మనం ఉమ్మెత్తపువ్వు భాగాలను పరిశీలించినపుడు, పుష్పవృంతం మీద ఉబ్బి ఉండే భాగం ?

 
 
 
 

12. ఇది నీటిలో మునిగి ఉండే ఒక నీటి మొక్క?

 
 
 
 

13. ఎ)సిజిఆర్ వారు గ్రామాలలో పాఠశాలల ద్వారా పనిచేస్తున్నారు.

బి)ఇది ప్రధానంగా ప్రకృతిని కాపాడటం కోసం ఏర్పడింది.

3)ఇది విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పిస్తుంది.

పై ప్రవచనాలలో సరిఅయిన వాఖ్యాలను గుర్తించండి.

 
 
 
 

14. ఎ)చిప్కో ఉద్యమాన్ని నడిపించినవారు సుందర్లాల్ బహుగుణ

బి)నల్ల వ్యాలీ వన రక్షణ సమతి మెదక్ జిల్లాలో కలదు.

సి)కంటూర్ కందకాలు, చెక్ డ్యామ్ లు నీటిని నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన నిర్మాణాలు

పై ప్రవచనాలలో సరిఅయిన వాఖ్యాలను గుర్తించండి.

 
 
 
 

15. పాఠశాలల్లో పర్యావరణం కోసం తోడ్పాటునందించే సంస్థలను గుర్తించండి.

ఎ)నేషనల్ గ్రీన్ కోర్

బి)కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్

సి)వందేమాతరం ఫౌండేషన్

డి)అటవీ శాఖ

 
 
 
 

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published.