TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-27

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-27

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అహింసా మార్గాన్ని ప్రబోధిస్తూ బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసిన వారు ?

#2. క్రింది వారిలో ఎవరిని జాతీయోద్యమ పితగా పేర్కొంటారు?

#3. నిజాం సాగర్, అలీసాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన వారు ?

#4. గుప్తవంశములో ప్రసిద్ది పొందిన రాజు

#5. మొఘలుల పై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు

#6. శివాజీ గురువు

#7. క్రింది వారిలో ఏ సంఘ సంస్కర్త సతికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు?

#8. "సత్యార్ధ ప్రకాశ్" అనే గ్రంథ రచయిత ?

#9. దళితులు బౌద్ధమతాన్ని చేపట్టాలని ప్రోత్సహించిన సంఘ సంస్కర్త ఎవరు ?

#10. హైదరాబాద్ లో హరిజనోద్ధరణ కార్యక్రమాలని చేపట్టినవారు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *