TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-18

Spread the love

TS TET DSC EVS – SCIENCE – SOCIAL PAPER-1 SGT PAPER-2 SA TEST-18

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వానిలో బాక్సింగ్ క్రీడకు చెందిన వారెవరు?

#2. క్రింది వానిలో "వెయిట్ లిఫ్టింగ్" క్రీడకు చెందిన వారెవరు?

#3. పిల్లలు ఆడుకోవటానికి సరైన సమయం ?

#4. శరీరం, మనస్సు మధ్య సమతుల్యానికి క్రీడలు అవసరం అని పేర్కొనవారు ?

#5. ఈ క్రింది వానిలో స్థానిక క్రీడ (ఆట) ఏది ?

#6. ఈ క్రింది వానిలో స్థానిక క్రీడ కానిది ?

#7. ఆట వస్తువులు అవసరం లేని ఆట ?

#8. భారతదేశ సంప్రదాయక ఆటలు ఏవి ?

#9. ఈ క్రింది వానిలో బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధం లేని వారు

#10. కబడ్డీ ఆటలో జట్టు సభ్యుల సంఖ్య ?

#11. 14 సంవస్సతరాల లోపు గల వారిని గనుల నందు, ఫ్యాక్టరీలలోను పనులకోసం నియమించరాదని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ?

#12. బాలల హక్కులు కూడా మానవ హక్కులే అని ఎవరు ప్రకటించారు ?

#13. బాలల హక్కులను మానవ హక్కులుగా ప్రకటించిన సంవత్సరం ?

#14. 1989,నవంబర్ 20న రూపొందించిన బాలల హక్కుల ఒడంబడికపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి ?

#15. U.N.O ప్రకటన ప్రకారం బాలలు ఆనగా ఎన్ని సంవస్సతరాల లోపు గలవారు ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *