TS TET DSC PAPER-1 SGT TS 5th CLASS TELUGU MOCK TEST-10

Spread the love

TS TET DSC PAPER-1 SGT TS 5th CLASS TELUGU MOCK TEST-10

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. వాక్యం యొక్క అందంని మరింత పెంచడానికి ఈ క్రింది ఏ భాషాభాగం బాగా ఉపయోగపడును ?

#2. ఈ క్రింది వాటిలో వేటిని మనం పదాల మధ్య సంబంధాన్ని ఏర్పర్చడానికి వాడతాము ?

#3. శివతో వాళ్ళ అమ్మ స్కూల్ కి వెల్లింది. ఈ వాక్యంలో విభక్తి ప్రత్యయాలను గుర్తించండి ?

#4. వలువలు, సువ్రత అనే మాటలకు అర్థాలను గుర్తించండి ?

#5. వ్యాసుడు కాశీనగరానికి వచ్చి, తపస్సు చేశాడు. ఈ వాక్యంని 2 సామాన్య వాక్యాలుగా రాయగా ఎలా మారునో గుర్తించండి ?

#6. కుందేలు క్యారెట్ తిన్నది. కుందేలు పొదలోకి వెళ్ళింది. అనే వాక్యాలను ఒకే వాక్యంలో చెప్పగా ఎలా మారునో గుర్తించండి.

#7. వ్యతిరేక పదాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

#8. చింత చెట్ల గుంపును ఏమని అంటారు ?

#9. "బన్" అంటే అర్ధమేమిటి ?

#10. "రాజు చింతనిప్పు లా ఉన్నాడు". అంటే అర్థమేమిటో గుర్తించండి ?

#11. అన్యులు, అలుగులు అను పదాలకు వరుస అర్థాలను గుర్తించండి ?

#12. కాలుడు, ఖగం, కేతనం, అను పదాల వరుస అర్థాలను గుర్తించండి ?

#13. మిథ్య, రావము, వచనములు అనే మాటలకు వరుస అర్థాలను గుర్తించండి ?

#14. సరోవరం, సింగిడి అను మాటలకు అర్థాలను గుర్తించండి ?

#15. 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంకి తెలంగాణా ప్రభుత్వం పెట్టిన పేరును గుర్తించండి ?

#16. "ప్రజల మనిషి" అనే నవలను రచించింది ఎవరు ? (కవర్ పేజి)

#17. వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితం ఇవ్వబడిన "అగ్నిధార" అనే రచనను చేసింది ఎవరు ?

#18. ప్రార్థన సమయంలో మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా! దానిని రాసిందెవరో గుర్తించండి ?

#19. "నా తెలంగాణా కోటి రత్నాల వీణ" అన్న కవి ఎవరు ?

#20. ఈ క్రింది వాటిలో తెలుగులో పిల్లలు సాధించాల్సిన సామర్థ్యం కాని దానిని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *