TS TET DSC PAPER-1 SGT TS 4th CLASS TELUGU MOCK TEST-7

Spread the love

TS TET DSC PAPER-1 SGT TS 4th CLASS TELUGU MOCK TEST-7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సౌరు, సోన, వేల్పు అను పదాల అర్థాలను గుర్తించండి ?

#2. తెలుగులో మొత్తం ఎన్ని తిథులంటాయి ?

#3. తిథులలో మొదటి తిథిని గుర్తించండి ?

#4. ఒక పక్షంలో ఎన్ని రోజులుంటాయి ?

#5. పాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల పక్షంని ఏమంటారు ?

#6. పాడ్యమి నుండి అమావాస్య వరకు గల పక్షంని ఏమంటారు ?

#7. చతుర్దశి తర్వాత వచ్చే తిథిని గుర్తించండి ?

#8. కార్తీకమాసంలో వెలిగించే కార్తీక దీపాలు ఏ ఋతువులో ఉంటాయి ?

#9. చెట్ల ఆకులను రాల్చే ఋతువును గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :-CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *