TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-38

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-38

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "దీక్షకు సిద్ధంకండి" పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#2. "దీక్షకు సిద్ధంకండి" అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#3. 'అహర్నిశలు' అనే పదం యొక్క అర్థంని గుర్తించండి ?

#4. 'ప్రాణాలర్పించడం' అనే సంధిపదంను విడదీసి రాయండి ?

#5. "సత్యాహింసలు" పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు' అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క సంధి పేరు రాయండి ?

#6. 'ధర్మయుద్ధం' పదం యొక్క విగ్రహవాక్యంని క్రింది వాటిలో గుర్తించండి ?

#7. క్రింది వాటిలో సమాసపదం యొక్క విగ్రహవాక్యం ఇవ్వబడింది. వాటిలో సరిగా జతచేయబడని జతను గుర్తించండి. ?

#8. క్రింది వాటిలో సరిగా గుర్తించబడని జతను గుర్తించండి. ?

#9. ఒక సమాచారాన్ని లేదా వివాదాస్పద అంశాన్ని అందరికీ తెలప్పడమే దీని ఉద్దేశ్యం ?

#10. "నిరుద్యోగులు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తూ చూస్తూ చివరకు వారి ఆశలకు తిలోదకాలిస్తున్నారు" అనే వాక్యంలో గీత గీసిన పదం యొక్క అర్థమేమిటి ?

#11. "చెలిమి" పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#12. "చెలిమి” పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు ?

#13. చెలిమి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ?

#14. రాక్షసులు గురువు ఎవరు ?

#15. శుక్రాచార్యుని కూతురు ఎవరు ?

#16. 'మహేశ్వర వరప్రసాద కవితాఖడ్గంని ధరించిన వాడినని' కొనియాడబడిన కవి ఎవరు ?

#17. తెలుగులో తొలి అచ్చతెనుగు కావ్యంను క్రింది వాటిలో గుర్తించండి ?

#18. తెలుగులో తొలి అచ్చతెలుగు కవిగా గుర్తింపు పొందిన కవి ఎవరు ?

#19. 'చెలిమి' అనే పాఠ్యాంశం యయాతి చరిత్రలోని ఏ ఆశ్వాసం నుండి గ్రహింపబడింది ?

#20. తెలుగు సాహిత్యంలోనే మొదటిసారిగా మహమ్మదీయ రాజుకు అంకితమీయబడిన రచన ఏది ?

#21. అతని కూతురు శర్మిష్ఠయనఁగ నొప్పుఁ' అనే పద్య పాదం క్రింది. పద్యాలలో ఏ పద్యజాతికి చెందినదో గుర్తించండి. ?

#22. క్రింది వాటిలో సరికాని ప్రకృతి -వికృతి పదాల జతను గుర్తించండి

#23. 'చెలువలు బంగారు ఆభరణాలను బాగా ఇష్టపడతారు' అనే వాక్యంలో చెలువలు అనే పదానికి సరిపోయే అర్థంనిచ్చే పదంని క్రింది వాటిలో గుర్తించండి ?

#24. క్రింది వాటిలో సరియైన దానిని గుర్తించండి ?

#25. క్రింది వాటిలో సరియైన దానిని గుర్తించండి ?

#26. క్రింది వాటిలో సమాసపదాలను, విగ్రహవాక్యాలను జతకూర్చదు జరిగింది. అందులో సరిగా కూర్చబడని జతను గుర్తించండి ?

#27. ప్రథమ విభక్తి మీద ప్రత్యయాలకు (కచటతప) పరుషాలు పరమైతే ....... ఏకాదేశం అగును ?

#28. ప్రథమ విభక్తి మీది ప్రత్యయంకి 'ప' అనే పరుషం పరమైతే ఏ - పదం ఏకాదేశమగును ?

#29. కింది వాటిలో గ,స,డ,ద, వ దేశ సంధికి ఉదాహరణ కాని దానిని గుర్తించండి ?

#30. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *