TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-36

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 9th CLASS TELUGU MOCK TEST-36

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "గొడ్ల డొక్కలు గుంజినా వానపాములు ఎండినా” అనే గేయంలో గల అలంకారమును గుర్తించండి.

#2. "పాలమూరు - జిల్లా" అనే పదంలో "పాలమూరు" అనే పదం ఈ క్రింది వాటిలో ఏమిటి ?

#3. 'సమానపదంలో పూర్వపదంగా సంజ్ఞ ఉంటే ఆ సమాసంని ఏమని అంటారు ?

#4. ఆరామము, ఆస్యము, ఇదులు అనే పదాలకు సమానార్ధక పదాలను వరుసగా గుర్తించండి.

#5. గరము, కలికీ, నుడుగు పదాలకు సమానార్థక పదాలను వరుసగా గుర్తించండి.

#6. క్రింది వాటిలో జాతీయంని గుర్తించండి ?

#7. ..............కంటె తునకలాడే నయం. అనే సామెతను పూరించండి.

#8. తెలుగులో మొట్టమొదట పాత్రోచిత యాసను ప్రవేశపెట్టిన కు ఎవరు ?

#9. క్రింది కవులలో ఏ కవి "గద్య దాశరథి" గా పిలువబడినారు ?

#10. క్రింది కవులలో ఎవరు "పద్య దాశరథి" గా ప్రశంసించబడ్డారు ?

#11. క్రింది వాటిలో దాశరథి రంగాచార్యులు గారి రచన కానిదేది ?

#12. క్రింది వాటిలో దాశరథి రంగాచార్యులు గారి ఆత్మకథ గ్రంథం ను గుర్తించండి ?

#13. దాశరథి రంగాచార్యులు గారి ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ?

#14. "గోదాన్" అనే ప్రఖ్యాత పుస్తకంను రచించిందెవరు ?

#15. క్రింది వాటిలో ఏ రచన దాశరథి రంగాచార్యులు గారి ఆత్మకథ కు సుమారుగా ఉంటుంది ?

#16. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

#17. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

#18. ఈ క్రింది ఏ వాక్యాలలో "బడు" లనే ధాతువు, "చే” అనే విభక్తిని వినియోగించడం జరుగును ?

#19. కర్మణి వాక్యంలో క్రింది వాటిలో దేని మీదకు “చే” అనే విభక్తి చేరును ?

#20. "లింగయ్య మా నాయకునికి ఉసిరికాయ ఇచ్చాడు". పై వాక్యం క్రింది వాటిలో ఏ వాక్యాల కోవకి చెందునో గుర్తించండి

#21. "అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది". ఈ కర్తరి వాక్యంని కర్మణి వాక్యంగా మార్చిన క్రింది వాటిలో ఏ వాక్యం వచ్చును ?

#22. "కాయలన్నీ అతని ముందు పోయబడ్డాయి". పైన గీత గీసిన వాక్యం క్రింది వాటిలో ఏ వాక్యాలకు చెందును ?

#23. "కాయలన్నీ అతని ముందు పోయబడ్డాయి" అనే కర్మణి వాక్యంని కర్తరి వాక్యంగా మార్చగా క్రింది వాటిలో ఏ వాక్యం వచ్చును ?

#24. క్రింది వారిలో ఎవరిచే "అమ్మ" అనే ప్రసిద్ధ నవల రచించబడింది.?

#25. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి.

#26. శతక మధురిమ అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#27. క్రింది వారిలో "భాస్కరశతకం" కర్త ఎవరు ?

#28. క్రింది వారిలో ఎవరు ఉత్పలమాల శతకం రచించారు ?

#29. క్రింది వారిలో ఎవరు నింబగిరి నరసింహ శతకంను రచించారు ?

#30. క్రింది వారిలో ఎవరు 'చంద్రమౌళీశ్వర శతకం” యొక్క కర్త ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *