TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-31

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-31

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'అమరులు' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#2. 'అమరులు' పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#3. 'అమరులు' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ?

#4. 'జానపద సాహిత్యంలో అలంకార విధానం' అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని రాసిన కవి ఎవరు ?

#5. క్రింది పదాలలో 'భాగ్యం' పదం యొక్క వికృతి పదం గుర్తించండి ?

#6. 'ఉద్రేకాస్త్రం' పదం యొక్క సంధిని గుర్తించండి ?

#7. 'అమరులు' అనే ప్రస్తుత పాఠం కె. రక్నుద్దీన్ గారి ఏ రచన నుండి గ్రహింపబడింది ?

#8. కె. రుక్నుద్దీన్ గారి కలం నుండి జాలువారిన తొలి రచనను ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#9. ఈ క్రింది వాటిలో ఏ రచన కె. రుక్నుద్దీన్ గారి యొక్క రచన కాదు ?

#10. 'నీ పెట్టిన రక్తపు తిలకం, నా పాలిటి దీక్షా బంధం అధికారాంధులు| పాలిటి, రుధిరసిక్త యమపాశం' అనే గేయం ఏ కవి కలం నుండి వికసించింది ?

#11. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#12. ఈ చూతఫలం యొక్క రుచి గుడము కంటే ఉన్నతంగా ఉంది. పై వాక్యలో గీత గీసిన పదాల అర్థాలను గుర్తించండి ?

#13. ఈ క్రింది వాటిలో హంస యొక్క పర్యాయపదం కాని దానిని గుర్తించండి ?

#14. ఏకలవ్యుడు అర్జునుడి వలె గురితప్పని విలుకాదు' అనే వాక్యంలో ఉపమేయంని గుర్తించండి ?

#15. 'ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది' అనే ఉపమాలంకార వాక్యంలో ఉపమానంని గుర్తించండి ?

#16. ఎవరిని పోలుస్తున్నామో తెలిపే పదంకి, ఎవరితో పోలుస్తున్నామో తెలిపే పదంకి చక్కని పోలికను వర్ణించే అలంకారమేదో క్రింది వాటిలో గుర్తించండి ?

#17. సింగరేణి అనే ప్రస్తుత పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#18. సింగరేణి అనే ప్రస్తుత పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#19. పరిమళం యొక్క సమానార్ధక పదంని గుర్తించండి ?

#20. జంత్రం అనే పదం యొక్క ప్రకృతిని గుర్తించండి ?

#21. ఈ క్రింది వాటిలో గుణసంధి పదంను గుర్తించండి ?

#22. 'శ్యేనం' అనగా అర్ధమేమిటి ?

#23. ఈ క్రింది వాటిలో నల్ల బంగారం అని దేనిని అంటారు ?

#24. ఈ క్రింది వారిలో ఎవరిని నల్లసూర్యుడు అంటారు ?

#25. ఈ క్రింది వాటిలో రేయి, తనువు పదాల సమానార్ధక పదాలు కాని వాటిని గుర్తించండి ?

#26. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#27. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#28. ఈ క్రింది వాటిలో ఉత్ప్రేక్షాలంకారం యొక్క ప్రత్యయం కాని దానిని గుర్తించండి ?

#29. మండే ఎండ నిప్పుల కొలిమా! అన్నట్లు ఉన్నది. అనే వాక్యంలో ఉపమానంని గుర్తించండి ?

#30. కొలనులోని పువ్వులా! అన్నట్లు ఆకాశంలోని నక్షత్రాలు ఉన్నాయి” అనే వాక్యంలో దాగి ఉన్న అలంకారాన్ని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *