TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-28

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA TS 8th CLASS TELUGU MOCK TEST-28

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. భాస్కర శతకంని రచించిన కవి ఎవరు ?

#2. నరసింహ శతకంని రచించిన కవి ఎవరు ?

#3. విశ్వకర్మ శతకంని రచించింది ఎవరు ?

#4. 'శ్రీ వేంకటేశ్వర' శతకంని రచించిన కవి ఎవరు ?

#5. శ్రీబాక వరాంజనేయ శతకం రచించిన కవి ఎవరు ?

#6. శ్రీ యాదగిరీంద్ర శతకంని రచించిన కవి ఎవరు ?

#7. 'గుణం' పదం యొక్క వికృతి పదంని గుర్తించండి ?

#8. ఛందస్సు వేటిని గురించి తెలుపును ?

#9. క్రింది వాటిలో రెండు క్షణాల కాలంలో ఉచ్చరించబడే దానిని గుర్తించండి ?

#10. క్రింది వాటిలో ఏక లక్షణ గణాన్ని గుర్తించండి ?

#11. క్రింది వాటిలో మూడక్షరాల గణంని గుర్తించండి ?

#12. గణం అనగా అర్థమేమిటి ?

#13. క్రింది వాటిలో మూడు అక్షరాల గణాలు ఇవ్వబడ్డాయి. తప్పుగా ఉన్నదానిని గుర్తించండి ?

#14. 'ఆహారం' అనే పదంలో లఘుగురువులను గుర్తించగా ఏ గణం వచ్చును ?

#15. UII, III అనే గణాలు వరుసగా ఏయే గణాలను సూచిస్తాయి ?

#16. UII, UUI అనే గణాలు వచ్చేటట్టుగా అమర్చిన పదాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#17. 'లగము' నే ఈ క్రింది వాటిలో ఏ గణంగా పిలుస్తారు ?

#18. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#19. క్రింది వాటిలో పోతన గారి రచన కానిదేది ?

#20. క్రింది వారిలో ఎవరు శైవపండిత త్రయంలో ఒకరు ?

#21. 'నారాయణా' అనే మకుటంతో శతకంని రచించిన కవి ఈక్రింది వారిలో ఎవరు ?

#22. 'చిత్తమా' అనే మకుటంతో శతకంని రచించిన కవి ఈక్రింది వారిలో ఎవరు ?

#23. 'దుష్టసంహార నరసింహా దూరితదూర' అనే మకుటంతో రచనలు చేసిన కవి ఎవరు ?

#24. కాకుత్సం శేషప్ప కవి గారిచే రచించబడని శతకమేదో ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#25. విశ్వపాలనధర్మ! శ్రీ విశ్వకర్మ' అనే మకుటంతో రచనలు చేసిన కవి ఎవరు ?

#26. 'వేంకటేశ్వరా' అనే మకుటంతో రచనలు చేసిన కవి ఎవరు ?

#27. క్రింది వాటిలో పండిత రామసింహకవి గారి రచన కాని దానిని గుర్తించండి ?

#28. క్రింది వారిలో ఏ కవి 'విద్వత్కవి' గా గుర్తింపు పొందారు ?

#29. క్రింది వాటిలో ఏ రచన మరింగంటి పురుషోత్తమాచార్యులు గారిచే రచింపబడలేదు?

#30. 'యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం' ను రచించిన కవిని ఈ క్రింది కవులలో గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *