TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-24

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-24

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మొదటి రోజు బతుకమ్మను ఏవిధంగా పిలుస్తారు ?

#2. ఈ క్రింది సరికాని జతను గుర్తించండి ?

#3. ఏ మాసంలో వచ్చే పున్నమిని మనం కాముని పున్నంగా జరుపుకుంటాం ?

#4. అరబ్బీ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల పేరేమిటి ?

#5. "శృంగం" అనే పదం అర్థమేమిటి ?

#6. హరిత్తు భంగాలు అనే పదాలకు వరుస అర్ధాలను గుర్తించండి ?

#7. ఈ క్రింది పదాలలో "పక్షి" అనే అర్థాన్ని ఇవ్వని పదాన్ని గుర్తించండి ?

#8. ఈ క్రింది వాటిలో పద్మం అనే పదంకి నానార్ధక పదం కానిదానిని గుర్తించండి ?

#9. ఈ క్రింది పదాలలో "బలి" అనే పదంకి నానార్ధక పదం కాని దానిని గుర్తించండి ?

#10. ఈ క్రింది ప్రకృతి వికృతి జతలలో సరికాని జతను గుర్తించండి ?

#11. "వసుధ" అనే వ్యుత్పత్తికి అర్ధాన్ని గుర్తిచండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *