TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-23

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-23

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "శ్రీలుపొంగిన జీవగడ్డ" పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#2. "శ్రీలు పొంగిన జీవగడ్డ" పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#3. "శ్రీలుపొంగిన జీవగడ్డ" పాఠం ఇతివృత్తం ఏమిటి ?

#4. "తెనెటీగలు "మధువు"ను ఇస్తాయి. ఇక్కడ గీతగీసిన పదం అర్ధమేమిటి ?

#5. ఋషులు, మునులు "విపినాలలో" తపస్సు చేస్తుంటారు. గీతగీసిన పదం యొక్క అర్థం ఏమిటి ?

#6. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరదురైనా... అనే గొప్పదేశభక్తి గీతం రాసిన కవి ఎవరు ?

#7. ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి రచన కానిదానిని గుర్తించండి ?

#8. ఈ క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి కావ్యరచన కాని దానిని గుర్తించండి ?

#9. ఈ క్రింది వాటిలో రాయప్రోలు గారి లక్షణ గ్రంధంని గుర్తించండి ? లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కదన పాండిత చీకిపోవని చేపపదముల చేర్చి పాడర తమ్ముడా! అనే గేయం రచించిన కవి ఎవరు ?

#10. పని జరుగుతుందో లేదో అనుమానంగా ఉన్న వాక్యాలను ఏమంటారు ?

#11. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతిని ఇచ్చే అర్ధాన్ని సూచించే వాక్యం ఏమిటి ?

#12. అతడు వస్తాడో ? రాడో ? అనే వాక్యం. ఈ క్రింది వాటిలో ఏ వాక్య రకానికి చెందింది ?

#13. నీటిని వృధా చేయవద్దు. అనే వాక్యం ఏ వాక్య రకానికి చెందిందో గుర్తించండి ?

#14. "కొద్దిసేపు టీవి చూడవచ్చు". అనే వాక్యం ఈ క్రింది ఏ వాక్య రకానికి చెందునో గుర్తించండి ?

#15. పశువు, శ్రీ, పాదము అను పదాలను వరుస నానార్ధక పదాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#16. "రాణి శంకరమ్మ" పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#17. “మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీర్యరెడ్డి త్రయం” అనే పుస్తకంని రచించిన కవి ఎవరు ?

#18. "రాణిశంకరమ్మ" పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#19. “మెతుకు సీమ” గా ప్రసిద్ధి పొందిన ప్రాంతమేమిటి ?

#20. ఈ క్రింది వారిలో నైజాం నవాబు చే "రాయబాగిన్" గా కనియాడబడినారు ?

#21. "రంగనాధాలయం" పదంలో దాగివున్నా సంధిని గుర్తించండి?

#22. "కొండాకోనలు" అనే సమాసపదంలో దాగి వున్న సమాసంని గుర్తించండి ?

#23. ద్విగు సమాసంలో సంఖ్యావాచకంని సూచించే పదం ఏది ?

#24. "కూరగాయలు” అనే ద్విగు సమాసంకి చెందిన సమాస పదం యొక్క విగ్రహవాక్యం గుర్తించండి ?

#25. ఈ క్రింది వాటిలో ద్వంద్వ సమాసంకి సంబంధించిన ఉదాహరణ కాని దానిని గుర్తించండి ?

#26. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#27. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?

#28. ఈ క్రింది ఇవ్వబడిన సమాస పదాలలో ఒకటి వేరుగా ఉంది. దానిని గుర్తించండి ?

#29. ఈ క్రింది వారిలో కాకతీయ వంశ మూలపురుషుడిని గుర్తించండి ?

#30. తొమ్మిది రోజులు కన్నుల పండుగగా జరుపుకునే బతుకమ్మ పండుగ తొలి రోజును గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *