TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-21

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-21

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. దురస్తు, కాపాయం, సొక్కం అనే తెలంగాణ పదాలకు అర్థాలను గుర్తించండి ?

#2. "ప్రేరణ" పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#3. "ప్రేరణ" అనే ప్రస్తుత పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#4. "ఆకాశం" అనే పదం పర్యాయపదం గుర్తించండి ?

#5. “పక్షి" అనే పదం యొక్క వికృతిని గుర్తించండి ?

#6. కళలు మొత్తల ఎన్ని ?

#7. అర్ఘ్యం అనగా అర్ధమేమిటి ?

#8. ఈ క్రింది ఏ ప్రక్రియలో సమకాలిన విశేషాలు ప్రతిబింబిస్తాయి ?

#9. ఈ క్రింది ఏ పక్రియ ఉత్తమ పురుష కథనంలో సాగుతుందో గుర్తించండి ?

#10. "ఒక విజేత ఆత్మకథ" అనేది ఎవరి ఆత్మకథ ?

#11. ఆహారం కొరక పక్షులు బయలుదేరాయి. అనే వాక్యంలో దాగి ఉన్న విభక్తి ప్రత్యయం ఏ విభక్తిదో గుర్తించండి ?

#12. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#13. "శిల్పి" పాఠ్యాంశం రచయిత ఎవరు ?

#14. 'శిల్పి' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#15. "శిల్పి" పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#16. "శివాలయం" విడదీసి రాయండి ?

#17. సవర్ణాలు అనగా అర్ధమేమిటి ?

#18. అ అనే అచ్చుతో సవర్ణమైన అచ్చును గుర్తించండి ?

#19. ఆధునిక వస్తువుతో, దీర్ఘసమాసాలు లేకుండా రచించబడుతుంది, మరియు వస్తువైవిధ్యం కలిగిన ఖండకలతో కూడి ఉండే రచన ఏ ప్రక్రియకు చెందుతుంది ?

#20. ఈ క్రింది వాటిలో గుర్రం జాషువా గారి బిరుదు కానిదానిని గుర్తించండి ?

#21. ఈ క్రింది గుర్రం జాషువా గారి రచన కాని దానిని గుర్తించండి?

#22. "మాతలకు మాత సకల సంపత్సమేత” అంటూ భారతమాట గొప్పదనాన్ని చాటిన కవి ఎవరు ?

#23. "కవికలంబున గల యలంకార రచన కలదు కలదోయి శిల్పి, నీ యులిముఖమున" అంటూ ఒక శిల్పి యొక్క గొప్పతనంని రచించిన కవి ఎవరు ?

#24. అచ్చులకు వాటి సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు.... ఏకాదేశంగా వస్తుంది ?

#25. ఈ క్రింది పదాలలో ఒక పదం వేరుగా ఉంది దానిని గుర్తించండి ?

#26. ఈ క్రింది పదాలలో ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ?

#27. ఈ క్రింది వాటిలో గుర్రం జాషువా గారి రచన కాని దానిని గుర్తించండి ?

#28. ఈ క్రింది వాటిలో గుర్రం జాషువా గారి రచన కాని దానిని గుర్తించండి ?

#29. సవర్ణదీర్ఘసంధిలో సంధి జరుగుతున్నప్పుడు పూర్వపదం చివరి అక్షరంగా "తృ" వచ్చిన్నప్పుడు పరపదం మొదటి అక్షరంగా రావడానికి అవకాశం గల అక్షరాలను గుర్తించండి ?

#30. సవర్ణదీర్ఘసంధిలో పూర్వపదం చివరి అక్షరం, పరపదం మొదటి అక్షరానికి మధ్య సంధి జరిగిన తర్వాత సంధీపదం ఏర్పడుతుంది. ఈ క్రింది పదాలలో ఏ పదంకి సంధివదంగా రావడానికి అవకాశం లేదో గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *